పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. తొలి ఆట నుంచే వసూళ్ల వేట ప్రారంభించింది. కేజీఎఫ్ తర్వాత ఏర్పడిన భారీ అంచనాల మధ్య ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అంతకు మించి వసూళ్లను రాబట్టింది.. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు […]
గతనెలలో కార్తీకమాసం కారణంగా నాన్ వెజ్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.. కిలో చికెన్ ధర కూడా 100 కేజీ పలికింది.. ఈ వారం నుంచి ధరలు భారీగా పెరిగాయి.. అదే విధంగా కోడి గుడ్డు ధరలు కూడా కొండేక్కి కూర్చున్నాయి.. కేవలం వారం రోజుల్లోనే ధరలు మరోసారి పెరిగాయి.. హైదరాబాద్ లో కోడి గుడ్డు ధర భారీగా పెరిగింది.. రెండు వారాల కింద ఒక్కో గుడ్డు రూ.6 ఉండగా, ఇప్పుడు రూ.7కు చేరింది. హోల్ […]
దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ మృత్యువు గంట మొగిస్తుంది.. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.. ఒమెక్రాన్ కొత్త వేరియంట్ జెఎస్.1 కలకలం రేపుతోంది. చాపకింద నీరులా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది.. నిన్నటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 29 ఉండగా ఈరోజు మళ్లీ పెరిగింది.. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 30 కి పైగా చేరింది.. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో దాదాపు 10 […]
చలికాలం వచ్చిందంటే చాలు ఎన్నో అనారోగ్య సమస్యలతో పోరాడాలి.. జలుబు, దగ్గు నుంచి అనేక సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి.. అందులో దంత సమస్యలు కూడా ఉన్నాయి.. స్వీట్ తిన్న లేదంటే హాట్ వాటర్ చల్లని నీరు తాగినా కూడా వెంటనే నోట్లో పళ్ళు జివ్వుమంటూ ఉంటాయి. చిగుళ్ల నొప్పి అనేవి కూడా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అందుకు ప్రధాన కారణం చలికాలంలో చల్లటి వాతావరణంలో దంతాలు చిగుళ్లు సున్నితంగా మారడమే.. దంత సమస్యలకు అద్భుతమైన చిట్కాలు […]
ఏపీ నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇటీవల గ్రూప్స్ కు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో(ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది… ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులు అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి […]
పసిడి ప్రియులకు భారీ షాక్..గత రెండు మూడు రోజులుగా పసిడి ధర మార్కెట్ లో పరుగులు పెడుతుంది.. నిన్నటి ధరలతో పోలిస్తే, నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. ఈరోజు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 250 పెరిగి.. రూ. 58,000కి చేరింది.. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 230 వరకు పెరిగింది.. పసిడి బాటలోనే వెండి కూడా నడిచింది.. వెండి కిలో పై రూ. 300 పెరిగి రూ. 81,000 చేరింది. […]
యూట్యూబ్ స్టార్ బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సోషల్ మీడియాను తన హాట్ అందాలతో రచ్చ చేస్తుంది..డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది…తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది.. ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై ఆఫర్స్ ను అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది.. తాజాగా ట్రెండి వేర్ లో అవుట్ ఫిట్ లతో ఫోటో షూట్ చేసింది.. […]
ఈ ఏడాదిలో ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా వచ్చిన అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. అటువంటి సినిమాలలో 12th ఫెయిల్ ఒకటి. మనోజ్ కుమార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా ఎంతో హృద్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ హీరో విక్రాంత్ మస్సే హీరోగా నటించాడు… ఈ సినిమాకు విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 27న థియేటర్లలో విడుదలైన 12th ఫెయిల్ సూపర్ హిట్‌గా నిలిచింది. కేవలం మౌత్ టాక్ […]
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు. జనరల్ మేనేజర్/ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.. ఈ ఉద్యోగాల పై అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అర్హతలు.. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి […]
బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చెయ్యడానికి కారకూడని అతన్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడా జైలుకు రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.. ఈ విషయం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు స్పందిస్తూ వస్తున్నారు.. తాజాగా సీరియల్ నటి ప్రియాంక జైన్ స్పందించారు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ .. ఆ రోజు రాత్రి జరిగిన దాడిపై మండిపడింది. అభిమానం పేరుతో ఇలాంటి పిచ్చి […]