APPSC:పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇటీవల గ్రూప్స్ కు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో(ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది… ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులు అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం. దాని గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.. ముందుగా తెలుసుకోవడం మంచిది..
మొత్తం పోస్టులు.. 99
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
సివిల్ ఇంజినీరింగ్- 15
కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్- 12
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్- 10
కంప్యూటర్ ఇంజినీరింగ్- 08
ఆటో మొబైల్ ఇంజినీరింగ్ – 08
కెమిస్ట్రీ- 08
మెకానికల్ ఇంజినీరింగ్- 06
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 04
మ్యాథమెటిక్స్- 04
ఇంగ్లిష్ – 04
మైనింగ్ ఇంజినీరింగ్- 04
ఫిజిక్స్- 04
టెక్స్‌టైల్ టెక్నాలజీ- 03
బయో-మెడికల్ ఇంజినీరింగ్- 02
ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్- 01
సిరామిక్ టెక్నాలజీ- 01
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్- 01
గార్మెంట్ టెక్నాలజీ- 01
జియాలజీ- 01
మెటలర్జికల్ ఇంజినీరింగ్- 01
ఫార్మసీ- 03
అర్హతలు..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ లో బీఈ, బీటెక్, బీఫార్మసీ, పీజీ పాసై ఉండాలి. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్‌హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి..
వయసు ..
01.07.2023 నాటికి 18 – 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం..
నెలకు రూ.56,100- రూ.98,400.
ఎంపిక ప్రక్రియ..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష మెరిట్, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీ: 29/01/2024 నుంచి 18/02/2024 వరకు.
రాత పరీక్ష తేదీ: ఏప్రిల్/ మే, 2024…
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు