ఈ ఏడాది తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ప్రేక్షకుల ఆధరణను పొందింది.. ఈ సీజన్ కు కామన్ మ్యాన్ గా హౌస్ లోకి వచ్చిన రైతుబిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు.. ఈ సీజన్‌లో టాప్-3లో ప్రశాంత్, అమర్‌దీప్, శివాజీ నిలవగా.. అలాగే యావర్, ప్రియాంక, అర్జున్ టాప్-6లో చోటు దక్కించుకున్నారు. అయితే ఈ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్స్ గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొందరు ఫేమస్ […]
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుతున్న సినిమా సలార్.. ప్రభాస్ హీరోగా తెరకేక్కిన ఈ సినిమా క్రిష్టమస్ కానుకగా విడుదలై భారీ ప్రభంజనాన్ని సృష్టించింది.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ప్రభాస్ క్రేజ్ మరొకసారి పెరిగిపోయింది.. కేజీఎఫ్ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ గా పరిచయమైన ప్రశాంత్ నీల్ మరొకసారి తన స్టామినా ఏంటో సలార్ సినిమాతో నిలబెట్టుకున్నారు.. ఇప్పటికి ఈ సినిమా మేనియా కొనసాగుతుంది.. బాహుబలి […]
న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా పేరు ‘హాయ్ నాన్న’.. ఈ సినిమా తాజాగా విడుదల అయ్యింది.. కొత్త డైరక్టర్స్ ని పరిచయం చేయడంలో ముందుండే నాని… మరోసారి అదే పంథాలో అడుగులు వేస్తూ శౌర్యువ్ అనే దర్శకుడిని ఈ సినిమాతో పరిచయం చేశారు. రిలీజ్ కి ముందే నాని, మృణాల్ జోడీ, ప్రోమోలు ఆకట్టుకున్నాయి.. మొదటి షోకే […]
బిగ్ బాస్ 7 తెలుగు తెలుగు సీజన్ ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది.. గ్రాండ్ ఫినాలే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షో నడిచింది. కానీ ఫినాలే రోజు మొత్తం పెద్ద రచ్చే జరిగింది.. విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన హంగామా వివాదాలకు కారణమైంది. పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ కార్లని ధ్వంసం చేయడం పెద్ద వివాదంగా మారింది. దీనికితోడు ఆర్టీసీ బసు అద్దాలను కూడా ధ్వంసం చేశారు.. ఇక ప్రశాంత్ అభిమానులతో, మెయింట్ గేట్ […]
టాలివుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమానే ‘గుంటూరు కారం’.. ఆ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి.. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా శ్రీలీలా నటిస్తుంది.. మరో హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని […]
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజుల్లో పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు.. నిన్నటి ధరలే ఇవాళ మార్కెట్ లో కూడా కొనసాగుతున్నాయి.. సోమవారం (డిసెంబర్ 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.63,490 గా ఉంది. వెండి కిలో ధర రూ. 79,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నారు.. వివాహం ముంబయిలో నిరాడంబరంగా జరిగింది. అర్బాజ్ ఖాన్ తన స్నేహితురాలైన షురాఖాన్ ను వివాహం చేసుకున్నారు.. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు.. ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ముంబయిలోని అర్బాజ్ ఖాన్ సోదరి అర్పితాఖాన్ శర్మ నివాసంలో జరిగిన నికాహ్ వేడుకలో వీరిద్దరూ ఒకింటివారయ్యారు. అర్బాజ్ ఖాన్, షురాఖాన్ ను […]
సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించడం కోసం యువత రకరకాల విన్యాసాలను చేస్తున్నారు.. వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. అలాంటి వీడియోలో లెక్క లేనన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. ఓ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవ్వడం మాత్రమే కాదు.. నెటిజన్ల కామెంట్స్ ను అందుకుంటుంది.. ట్రాఫిక్ ఆగిపోయే సమయంలో పబ్లిక్ స్ట్రీట్‌లో ఒక అమ్మాయి దూకుడుగా డ్యాన్స్ చేస్తున్న వీడియోను చిత్రీకరించిన వీడియో వైరల్‌గా […]
బిజినెస్ చెయ్యాలని అనుకుంటున్నారా? ఎలాంటి బిజినెస్ చేస్తే మంచి లాభాలు వస్తాయో తెలియడం లేదా.. మీకోసం అదిరిపోయే బిజినెస్ ఐడియాలను తీసుకొచ్చాము.. అందులో ఒక ఐస్ క్రీమ్ పార్లర్.. ఐస్ క్రీమ్ పార్లర్ బిజినెస్ ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు పైగా ఎటువంటి రిస్క్ ఉండదు. నష్టం కూడా చాలా తక్కువగా ఉంటుంది. పెట్టుబడి కూడా ఎక్కువ అక్కర్లేదు. తక్కువ పెట్టుబడి తో ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు.. ఈ వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చెయ్యాలి.. ఎంత […]
మన దేశంలో అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది..దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలోని ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్ శాఖల్లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతుంది.. అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. అప్రెంటిస్: 250 ఖాళీలు (ఏపీలో 19, తెలంగాణలో […]