ఈ ఏడాది ఎక్కువగా వినిపిస్తున్న ఏఐ టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ టెక్నాలజీ వచ్చిన అతి కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.. టెక్నాలజీ ని వాడుకొనేవారు కొంతమంది అయితే.. దుర్వినియోగం చేసేవారు మరికొంతమంది ఉన్నారు.. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది.. వారి ఫేస్‌లను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదులుతూ వారి పరువు తీస్తున్నారు కొందరు నెటిజన్లు. ఏఐ కేటుగాళ్లకి సెలబ్రిటీలే టార్గెట్ అవుతున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా, అలియా […]
ఇటీవల కాలంలో యువత ఎక్కువ మంది ఉద్యోగాలను వదిలేసి వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. కొత్త పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.. ఇప్పుడు మనం ఓ బీటెక్ స్టూడెంట్ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి డ్రాగన్ ఫ్రూట్స్ ని పండిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… యూపీ లోని షహజహన్ పూర్ జిల్లా లోని చిలహువా గ్రామానికి చెందిన అతుల్ మిశ్రా బీటెక్ కంప్యూటర్ సైన్స్ […]
యూట్యూబ్ యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బిగ్ బాస్ లో మెరిసిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది.. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.. బుల్లితెరపై వస్తున్న పలు షోలల్లో కనిపిస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. ఎప్పుడు ఫోటోలను షేర్ చేస్తున్న ఈ అమ్మడు ఈ సారి పెద్ద సాహసమే […]
తమిళ స్టార్ హీరో రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ పై గత కొన్నేళ్లుగా చెన్నైకి చెందిన యాడ్ ఏజెన్సీ కంపెనీ న్యాయ పోరాటం చేస్తోంది.. ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన కొచ్చాడియాన్ సినిమా ప్రొడక్షన్ సమయంలో .. యాడ్ ఏజెన్సీ కంపెనీ నుంచి తీసుకున్న ఋణం..తిరిగి ఇవ్వకపోవడంపై లతా రజినీకాంత్పై చీటింగ్ కేసు నమోదయ్యింది.. దీంతో ఈ కేసు పై అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది.. దీనిపై పెద్ద చర్చే జరిగింది.. ఇక ఇది కాస్త బెంగళూరులోని […]
మారిన ఆహారపు అలవాట్లు, అలాగే వాతావరణం లో కలిగే మార్పులు ఇవన్నీ కూడా మనుషుల ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపిస్తాయి.. ముఖ్యంగా ఈ చలికాలంలో.. ఎన్నో వ్యాధులు మన వెంటనే ఉంటాయి.. కొన్ని వ్యాధులకు మన వంటింట్లోనే దొరికే వాటితో నయం చెయ్యొచ్చు.. మన వంట గదిలో దొరికే వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి.. అయితే నల్ల వెల్లుల్లిని తీసుకోవడం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. వీటిని ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య […]
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను తీసుకొని వస్తుంది.. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ ను అందిస్తున్న వాట్సాప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది.. ప్రస్తుతం పలువురు వాట్సాప్ స్టేటస్‌ని అప్‌డేట్ చేసుకోవడంలో కొంత ఇబ్బందులకు గురవుతున్న వారికి శుభవార్త చెప్పింది.. ఈ కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నది. వాట్సాప్ వెబ్ వర్షన్ నుంచి కూడా వాట్సాప్ స్టేటస్ ను అప్‌డేట్ చేసుకునేలా ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ప్రస్తుతం […]
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వింత వంటలకు సంబందించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.. బయట ఫుడ్ వ్యాపారులు భోజన ప్రియులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఫుడ్ వెరైటీలను జనాలకు పరిచయం చేస్తున్నారు.. రోజూ ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం కోపాన్ని తెప్పిస్తుంటాయి.. ఫుడ్ లవర్స్ ను […]
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ మజిలీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ దివ్యాంశ కౌశిక్.. ఈ అమ్మడుకు ఈ సినిమా భారీ విజయాన్ని అందించడంతో పాటుగా నటిగా మంచి మార్కులు కూడా పడ్డాయి.. బ్యాడ్ లక్ వల్లో ఏమో కానీ ఆ వెంటనే లాక్ డౌన్ రావడం, ఈమె సైన్ చేసిన ప్రాజెక్టులు వెంటనే సెట్స్ పైకి వెళ్ళకపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ ‘మైకేల్’ వంటి […]
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపోందుతుంది.. త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.. సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు.. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయ్యింది.. సినిమా మోస్ట్ వైలెన్స్, మాస్ గా ఉంటుందని చెప్పడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. […]
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో.. ఒక్క నార్త్ లోనే కాదు.. సౌత్ లో కూడా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఈరోజు సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సల్లూభాయ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ […]