నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలనుకొనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. బ్యాంక్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది..సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ centralbankofindia.co.inలో గడువు తేదీ జనవరి 9 లోగా అప్లై చేసుకోవాలి.. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.. […]
ఆకు కూరల్లో పాలకూర వేరయా.. ప్రత్యేకమైన రుచి.. ఇంకా పోషక విలువలను కలిగి ఉంటుంది.. శరీరానికి రక్తం పట్టడానికి పాలకూరను ఎక్కువగా తినమని చెప్తుంటారు. ఇందులో ఉండే ఫైబర్, ఖనిజలవణాల వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంటుంది. మార్కెట్ లో డిమాండ్ ఉన్న ఆకుకూరల్లో పాలకూర ఒకటి… అందుకే రైతులు వీటిని ఎక్కువగా పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే పాలకూర సాగులో అధిక దిగుబడి పొందాలంటే మాత్రం ముందుగా మేలైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.. ఇప్పుడు పాలకూరలో […]
స్ట్రాబెర్రిలను ఎక్కువగా ఐస్ క్రీమ్, కేకులు, మిల్క్ షేక్ లతో పాటుగా ఎన్నో రకాల వెరైటీలను తయారు చేస్తారు.. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. రోజూ వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీస్ లో ఉండే పోషకాలు అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ […]
ఆర్థిక సంక్షోభం అలాగే 2023లో ఎదురైన కొన్ని క్లిష్ట పరిస్థితుల కారణంగా ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికే ఎన్నో వేల మంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారు.. ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్‌లకు కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాదంతా కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. దేశంలో ఎన్ని స్టార్టప్ కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించాయి.. నిన్న ప్రముఖ కంపెనీ పేటీఎం […]
కన్నతల్లి అంటే కనిపించే దేవత.. బంగారు పల్లకిలో కాకపోయిన భాధ పెట్టకుండా చూసుకోవడం బిడ్డల బాధ్యత.. అలాంటి కన్న తల్లిని ఓ మానవత్వం లేని మృగం అష్ట కష్టాలు పెడుతున్నాడు.. చిన్న దొంగతనం చేసిందని కరెంట్ స్తంబానికి కట్టేసి దారుణంగా కొట్టాడు.. ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. ఈ అవమానీయ ఘటన ఒడిశాలో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. ఒడిశా కియోంఝర్ జిల్లాలోని సరస్పాసి అనే గ్రామంలో జరిగింది ఈ ఘటన. ఓ […]
2023 మరి కొద్ది రోజుల్లో పూర్తి అవ్వబోతుంది.. కొత్త సంవత్సరం కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు.. ఒకవైపు న్యూ ఇయర్ ను ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలనే ఆతృత.. మరోవైపు పెరుగుతున్న కోవిడ్ కేసులు జనాలను భయాందోళనకు గురించి చేస్తుంది.. ముఖ్యంగా నూతన ఏడాది సంబరాల హడావుడి అధికంగా ఉండే గోవాలోనే ఈ కొత్త వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతుండటం మరింత ఆందోళనకర విషయం. ఆదివారం నాటికి.. దేశంలో మొత్తం 63 జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు ఉండగా, […]
ఈరోజుల్లో వెరైటీగా ఉండాలని అందరు కోరుకుంటున్నారు.. కొత్తగా వంటలను చెయ్యాలని ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారు.. అందులోనూ ఫుడ్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.. రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. విచిత్రమైన కాంబినేషన్ తో ట్రై చేస్తున్నారు..అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… […]
క్రిష్టమస్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది మాత్రం క్రిష్టమస్ ట్రీ..ఈ చెట్టును అలంకరించకుండా క్రిస్మస్ అసంపూర్ణంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ ప్రియమైన వారితో కలిసి క్రిస్మస్‌ను జరుపుకుంటారు, ఒకరికొకరు బహుమతులు మరియు లైట్లు, గంటలు, వివిధ బాల్స్ , పుస్తకాలు లేదా బహుమతులు వంటి ఆభరణాలతో ఈ చెట్టును ప్రత్యేకంగా అలంకరిస్తారు.. అయితే ఇప్పుడు ఓ వ్యక్తి క్రిష్టమస్ ట్రీని ప్లాస్టిక్ బాటిల్స్ తో తయారు చేశారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ […]
ఈ ఏడాది దాదాపు ముగింపుకు చేరుకుంది..అయితే ఒక్కో సంస్థ తమ కస్టమర్ల రివ్యూ గురించి చెబుతున్నారు.. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ సంస్థ ఏడాది మొత్తం మీద ఏ ఫుడ్ ఐటమ్‌ను ఎక్కువగా డెలివరీ చేశామని విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇటలీలో పుట్టిన పిజ్జా భారతీయులు అమితంగా ఇష్టపడే ఆహార వంటకంగా ప్రసిద్ధికెక్కుతోంది. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో నివేదిక ప్రకారం.. ఈ ఏడాదిలో భోజన ప్రియులకు అత్యంత ఇష్టమైన ఆహార పదార్ధాలలో బిర్యానీ, పిజ్జాలు వరుస స్థానాల్ని […]
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా ‘అయలాన్’.. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కెజెఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ పథకాలపై కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘అయలాన్’ అంటే ‘ఏలియన్’ అని అర్థం. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే మొదటిది.. సైన్స్ […]