ప్రతి శుక్రవారం ఓటీటిలో సినిమాల సందడి మాములుగా ఉండదు.. చిన్న హీరో సినిమా నుంచి పెద్ద హీరో సినిమా వరకు అందరి సినిమాలు ఇక్కడ సందడి చేస్తాయి.. ఈరోజు ఏకంగా ఓటిటిలో 20 సినిమాలకు పైగా విడుదల కాబోతున్నాయి.. ప్రతివారం వీటి కోసం ఎదురుచూసే మూవీ లవర్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ తెలుగు థ్రిల్లర్.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. హన్సిక పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు కొత్తగా […]
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. భీంసారా తర్వాత వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. విడుదలకు ముందే పోస్టర్స్,టీజర్, ట్రైలర్‌తో మరింత హైప్ పెంచేశారు మేకర్స్. దీంతో ఈ మూవీను చూసేందుకు నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.. ఒక్కో సినిమాకు కొత్త కోణంలో కనిపిస్తున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కూడా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు.. ఫస్ట్ టైమ్ […]
గత కొన్నేళ్లు జనాలను వణికించిన కరోనా మళ్లీ మృత్యువు గంట మొగిస్తుంది.. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.. కొన్ని రాష్ట్రాల్లో కఠినమైన నిబంధనలను పాటించేలా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంది.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఐటి కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినట్లు తెలుస్తుంది… దేశంలో కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.. ఇక మరోవైపు పాజిటివ్ కేసులు కూడా భారీగానే పెరుగుతున్నాయి.. అలాగే JN-1 వేరియంట్ కేసులు […]
మహిళకు షాకింగ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు ధరలు భారీగా పెరిగాయి.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.400 వరకు పెరుగగా రూ. 58,900కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.430 పెరిగి రూ. 64,250కి చేరింది.. ఈరోజు బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది.. ఇక కేజీ వెండి ధర రూ. 300 వృద్ధిచెంది రూ. 79,500గా కొనసాగుతోంది.. దేశంలో ప్రధాన నగరాల్లో […]
ఇంకో రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం.. న్యూయర్ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఎప్పుడెప్పుడు కొత్త ఏడాదిలోకి అడుగు పెడదామా అని కోటి ఆశలతో వెయిట్ చేస్తున్నారు.. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎన్టీఆర్ తో పాటు పలువురు సెలబ్రిటీలందరూ కూడా వెకేషన్ వెళ్లారు. అక్కడ వారంతా ఘనంగా విదేశాలలో న్యూ ఇయర్ […]
రైతులు అన్ని రకాల పంటలను పండిస్తున్నారు.. అందులో టేకు కూడా ఒకటి.. వాణిజ్య పంటగా పండిస్తున్నారు.. మన దేశంలో వాణిజ్య పంటగా పండిస్తున్నారు.. అత్యంత నాణ్యమైన కలపని ఇచ్చే టేకు మొక్కలను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టేకు మొక్కల సాగు చేయొచ్చు.. ఈ పంట గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ టేకును సాగు చెయ్యడానికి ముఖ్యంగా ఎర్రనేల, ఒండ్రు నేలలు బాగా నాణ్యమైనవి అని చెప్పొచ్చు. […]
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ వరుస గుడ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ వస్తుంది.. మొన్న దేవాదాయ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఏపీలో పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ పోస్టులును భర్తీ చెయ్యనున్నారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య..99 పోస్టుల వివరాలు.. […]
మహిళలు ఇల్లు, పిల్లలు, కుటుంబం బరువు బాధ్యతలను చూసుకుంటూ ఉంటారు.. వాళ్లు అంతా పని చేసి అలసిపోతారు.. దాంతో వాళ్లు తీసుకొనే ఆహారంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. అలాగే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.. పురుషుల కంటే మహిళలకు ఎక్కువ పోషకాలు అవసరం. మహిళలు వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోతే కండరాల బలహీనత, రక్తపోటు, కాల్షియం లోపం వంటి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఇవే కాదు అనేక […]
బాలీవుడ్ ప్రముఖ నటుడు రణబీర్ కపూర్ హిందువుల సెంటిమెంటును దెబ్బతీశారని ఆరోపిస్తూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. క్రిస్మస్ పండుగ సందర్భంగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, ఆయన కుటుంబసభ్యులు వేడుకలు జరుపుకుంటూ కేక్ పై మద్యాన్ని పోసి నిప్పంటించి జై మాతా ది అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. మాములుగా హిందువులు ఏదైనా పూజ చేసేటప్పుడు అగ్నిని ముందుగా ప్రార్దించి అనంతరం పూజను […]
కేథరిన్ ట్రెసా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే .. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో మెరుస్తూ ఉంటుంది.. సెకండ్ హీరోయిన్ గానే బాగా ఫెమస్ అయ్యింది.. ఇప్పటివరకు అమ్మడుకు హిట్ సినిమాలు అయితే ఉన్నాయి.. అయితే స్టార్డం అయితే రాలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు పలకరిస్తూ కుర్రకారును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా మరోసారి పొట్టి డ్రెస్సులో పరువాల విందు చేసింది..అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు శంకర్ ఐపీఎస్ […]