WhatsApp : వాట్సాప్ యూజర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరో కొత్త ఫీచర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను తీసుకొని వస్తుంది.. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ ను అందిస్తున్న వాట్సాప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది.. ప్రస్తుతం పలువురు వాట్సాప్ స్టేటస్‌ని అప్‌డేట్ చేసుకోవడంలో కొంత ఇబ్బందులకు గురవుతున్న వారికి శుభవార్త చెప్పింది.. ఈ కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నది. వాట్సాప్ వెబ్ వర్షన్ నుంచి కూడా వాట్సాప్ స్టేటస్ ను అప్‌డేట్ చేసుకునేలా ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ప్రస్తుతం వాట్సాప్ బీటా వెర్షన్‌లో ఫీచర్‌ను టెస్టింగ్ దశలో ఉన్నది. ప్రస్తుతం కేవలం మొబైల్‌లోనే స్టేటస్‌ను అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంది.. త్వరలోనే కంప్యూటర్ లో అప్డేట్ చేసుకొనే అవకాశాన్ని అందిస్తుంది..
వాట్సాప్ యూజర్లు నాలుగు వేర్వేరు డివైజెస్‌లో ఒకే అకౌంట్‌ను లాగిన్ చేసుకునే వీలుంటుంది. స్టేటస్‌లో వాట్సాప్ వెబ్ నుంచి స్టేటస్‌లకు ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్ ను షేర్ చేసే అవకాశం వాట్సాప్ కల్పిస్తోంది. ఫీచర్ సహాయంతో వెబ్ వెర్షన్ లేదంటే.. లింక్ చేయబడిన కంపానియన్ నుంచి స్టేటస్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్‌ను అందుబాటులో ఉందని తెలుస్తుంది..
Also Read
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
- Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ఈ కొత్త ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందుబాటులోకి వస్తే ల్యాప్‌టాప్, కంప్యూటర్ల నుంచి సైతం వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకునే అవకాశం కలుగనున్నది. స్టేటస్ అప్‌డేట్ చేసిన సమయంలో కంటెంట్ మొత్తం ఎండ్-టు-ఎండ్ ప్రొటెక్ట్ చేయబడుతుందని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.. ఈ ఫీచర్ ముందుగా ఆండ్రాయిడ్ యూజర్స్ కు అందుబాటులోకి రానుంది.. ఇప్పటి వరకు వచ్చిన ఫీచర్స్ అన్ని కూడా యూజర్స్ కు సంతృప్తిని ఇచ్చాయని తెలుస్తుంది.. ఇక ముందు ఇంకా మరెన్నో ప్రైవసీ ఫీచర్స్ ను తీసుకురావాలనే యోచనలో వాట్సాప్ ఉంది..
తాజావార్తలు
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?