తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల ముగిసింది.. ఈ షోలో ఈ సారి కామన్ మ్యాన్ కు పట్టం కట్టారు.. టైటిల్ విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలవగా, అమర్ రన్నర్ గా నిలిచారు.. ఈ షోలో చివరివరకు ఉన్న స్ట్రాంగ్ కంటేష్టంట్స్ లో ప్రియాంక జైన్ కూడా ఒకరు..శివాజీ, అమర్, ప్రశాంత్, ప్రియాంక, యావర్, అర్జున్ ఫైనల్ కి వెళ్లిన విషయం తెలిసిందే.. ఫైనల్ వరకు వెళ్ళిన […]
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు విన్నర్ గా కామన్ మ్యాన్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచారు.. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి బుల్లితెర మీద సంచలనాలు చేసిన రైతుబిడ్డ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయనున్నాడనే న్యూస్ మరో కంటెస్టెంట్ లీక్ చేశాడు.. పట్టుదల, చెయ్యాలనే కోరిక ఉంటే ఏదైనా సాధించొచ్చు అనడానికి పల్లవి ప్రశాంత్ నిదర్శనం. ఒక మామూలు పల్లెటూరు యువకుడు. తన సొంత ఊరిలో కూడా అందరికి తెలిసి ఉండడు. […]
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సలార్ మేనియా కొనసాగుతుంది.. సినిమా విడుదలై వారం రోజులు అవుతున్నా కూడా క్రేజ్ అసలు తగ్గలేదు.. సినిమా హిట్ టాక్ ను అందుకోవడంతో పాటుగా ప్రభాస్ ను ఎన్నో ఏళ్లుగా యాక్షన్ మోడ్ లో చూడాలనుకున్న ఫ్యాన్స్ కు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫుల్ మీల్స్ అందించారు. డార్లింగ్ కు ఇచ్చిన ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ లకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. ఇటు తెలుగు రాష్ట్రాలు, […]
కివీ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది.. అందుకే డాక్టర్లు కూడా వీటిని తీసుకోవాలని చెబుతున్నారు.. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి తినడానికి కాస్త పుల్లగా తియ్యగా కూడా ఉంటాయి..ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొందరు వీటిని నేరుగా తింటే మరికొందరు జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. కీవీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు వంటి అనేక లక్షణాలు ఉంటాయి.. అందుకే వీటిని రోజూ తీసుకుంటే అనేక సమస్యల […]
బిగ్ బాస్ 7 తెలుగులో టాప్ 6 లో ఉన్న కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. హౌస్ లో ఉన్నంతవరకు యాంగ్రీ బర్డ్ లాగా ఎగిరి పడిన యావర్ ఇప్పుడు తనలోని రొమాంటిక్ యాంగిల్ ను పరిచయం చేశాడు.. కంటెస్టెంట్ నయని పావని ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. రాత్రి వేళ మేడ మీద ఆమె వెనకాలే తిరుగుతున్న వీడియో వైరల్ అవుతుంది… ఇంతకీ ఆ అస్సలు మ్యాటర్ ఏంటో ఒకసారి […]
నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ప్రభుత్వ శాఖల్లో ఉన్న పలు రకాల పోస్టులను భర్తీ చేస్తూ వస్తుంది.. తాజాగా ఆదాయపు పన్ను శాఖలో ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 291 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్ట్ లకు ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ incometaxmumbai.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.. పూర్తి వివరాలను తెలుసుకుందాం… ఈ నోటిఫికేషన్ […]
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. తగ్గినట్లే తగ్గి భారీగా పెరిగిన బంగారం ధరలు.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది..నిన్న స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.200 వరకు పెరుగగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 వరకు పెరిగింది.. ఇక వెండి కూడా ఇదే దారిలో నడిచింది.. కిలో వెండి పై రూ.300 తగ్గింది.. రూ. 79,500 వద్ద ఉంది.. దేశంలోని […]
మనిషికి డబ్బు మీద ఆశ ఎక్కువగానే ఉంటుంది.. అందుకే ఉన్నదాంతో సంతృప్తి పొందడు.. డబ్బులు సంపాదించాలనే కోరికలు ఎక్కువగానే ఉంటాయి.. అందుకే కొత్త కొత్త బిజినెస్ లు చెయ్యాలని అనుకుంటారు.. అలాంటి వారికి ఎటువంటి రిస్క్ లేని అదిరిపోయే బిజినెస్ ఐడియా ఒకటి ఉంది.. అదేంటో ఒకసారి చూద్దాం పదండీ.. ఈ మధ్యకాలంలో ఉద్యోగాలని కూడా కాదనుకొని చాలా మంది వ్యాపారాలపై దృష్టి పెడుతున్నారు. అయితే మీరు కూడా ఏదైనా బిజినెస్ ని మొదలు పెట్టాలనుకుంటే పోస్ట్ […]
సినీ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు.. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో బిజీ కావాలని ట్రై చేస్తున్నారు. ఇటీవలే ఆయన ఓ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు మనోజ్. తన సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.. ఇటీవలే తాను తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఓ […]
ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ శాంసంగ్ గెలాక్సీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. గెలాక్సీ ఎస్24 ఫోన్ మోడల్ వస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి విడుదల కానుంది.. లాంచ్ కు ముందే ఈ ఫోన్ ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి.. ఆ ఫోన్ ఫీచర్స్ అలాగే ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇకపోతే ఈ ఏడాది ఎస్ 23 పేరుతో రిలీజ్ చేసిన […]