APPSC Notification 2024: ఏపీలో పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ వరుస గుడ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ వస్తుంది.. మొన్న దేవాదాయ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఏపీలో పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ పోస్టులును భర్తీ చెయ్యనున్నారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య..99
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
పోస్టుల వివరాలు..
ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్-01, ఆటో మొబైల్ ఇంజనీరింగ్-08, బయో మెడికల్ ఇంజనీరింగ్-02, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్-12, సిరామిక్ టెక్నాలజీ-01, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-04, కెమిస్ట్రీ-08, సివిల్ ఇంజనీరింగ్-15, కంప్యూటర్ ఇంజనీరింగ్-08, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్-10, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-02, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్-01, ఇంగ్లిష్-04, గార్మెంట్ టెక్నాలజీ-01, జియాలజీ-01, మ్యాథమేటిక్స్-04, మెకానికల్ ఇంజనీరింగ్-06, మెటలర్జికల్ ఇంజనీరింగ్-01, మైనింగ్ ఇంజనీరింగ్-04, ఫార్మసీ-03, టెక్స్‌టైల్ టెక్నాలజీ-03..
అర్హతలు..
సంబంధిత బ్రాంచ్‌లో ప్రథమ శ్రేణిలో బీఈ/బీటెక్, బీఫార్మసీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతోపాటు ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ హయ్యర్‌గ్రేడ్, షార్ట్‌హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి..
వయసు..
01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం..
ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.56,100 నుంచి రూ.98,400.
ఎంపిక విధానం..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష మెరిట్, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 29.01.2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.02.2024.
రాతపరీక్ష తేది: ఏప్రిల్/మే 2024.
వెబ్‌సైట్: https://psc.ap.gov.in/ లో ఈ పోస్టుల గురించి వివరంగా తెలుసుకోగలరు..
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..