యాపిల్ ఐఫోన్ కు ఉన్న క్రేజె వేరు.. ఈ బ్రాండ్ లో ఏదైనా ఫోన్ తమతో ఉంటే బాగుండు అని యూత్ అనుకుంటారు.. ఈ మధ్య ఇదే ట్రెండ్.. అయితే ఐఫోన్ కొనాలని అనుకొనేవారికి ఇది మంచి సమయం.. న్యూయర్ కు మంచి ఆఫర్ ను యాపిల్ ప్రకటించింది.. ఐఫోన్ 15 ధరపై భారీ తగ్గింపు ను ప్రకటించింది.. కొన్ని బ్యాంక్ కార్డుల పై ఫోన్ ను కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు ఆఫర్ ను పొందవచ్చు.. […]
జనాల పైత్యానికి హద్దులేకుండా పోతుంది.. వారికున్న పిచ్చితో జనాలకు పిచ్చెక్కించేలా వింత వంటలను ట్రై చేస్తుంటారు.. కొన్ని కాంబినేషన్స్ చూస్తే ఇక అసలు ఆ ఫుడ్ ను తినాలనిపించదు.. ఇప్పుడు అలాంటిదే ఓ ఫుడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదే క్యాడ్బరి జేమ్స్ తో మ్యాగి.. దీని గురించి వింటూనే డోకు వస్తుంది కదా ఇక తింటే పరిస్థితి ఏంటో అర్ధం అవ్వడంలేదు కదా.. ఆ మ్యాగిని ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి చూద్దాం… […]
బాలివుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాలలో నటించాడు.. ఈ వయసులో కూడా తగ్గేదేలే అంటూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది.. ఆయన కూతురు ఐరా ఖాన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఐరా ఖాన్ వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది.. ఆమె పెళ్లికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అయితే జనవరి […]
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యేందుకు ఈ మూవీ సిద్దమవుతుంది.. ఈ సినిమా కోసం గత కొన్ని నెలలుగా ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్డేట్స్ సినిమా పై మంచి హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. ఇక ప్రతి ఏడాది న్యూయర్ వేడుకల కోసం మహేష్ ఫ్యామిలితో కలిసి దుబాయ్ కు వెళ్తున్నాడు.. […]
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ గురించి అందరికీ తెలుసు.. అప్పట్లో సీనియర్ హీరోల సరసన నటించింది.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.. ఈ మధ్యకాలంలో కొన్ని షోలలో జడ్జిగా వ్యవహారిస్తుంది.. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. మరికొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. అయితే ఈ ఎలక్షన్లలో కొందరు సినీ ప్రముఖులు కూడా […]
పాలు ఆరోగ్యానికి చాలా మంచివి.. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. అందుకే రోజూ ఒక గ్లాస్ పాలు తాగమని డాక్టర్లు సిపారస్ చేస్తున్నారు.. పాలను తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎముకలను ధృడంగా ఉంచడంలో, దంతాలను గట్టిగా చేయడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇలా అనేక రకాలుగా పాలు మనకు దోహదపడతాయి. అయితే ఇలా సాధారణ పాలను తాగడానికి బదులుగా పాలల్లో ఇప్పుడు చెప్పే పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల మరింత […]
సరికొత్త కథలకు ప్రాధాన్యత ఇస్తూ కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త సినిమాలు అన్ని హిట్ అవుతున్నాయి.. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘డెవిల్’ చిత్రం థియేటర్లలో విడుదలయ్యే మొదటి షో నుండే పాజిటివ్ టాక్ అందుకుంటోంది.. ట్విట్టర్ లో ఆయన సినిమా ప్రశంసలు కురుస్తున్నాయి.. మొదటి షో తోనే దూసుకుపోతుంది.. దాంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నాయి.. ఇక ఈ మూవీ ఇప్పుడే థియేటర్లలో విడుదలయినా.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి. […]
2023 సంవత్సరం ముగింపుకు గుడ్ బై చెప్పడానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది.. దీంతో ఈ ఏడాదిలో జరిగిన వాటిని గుర్తు చేసుకుంటూ కొత్త ఏడాదికి స్వాగతం పలికెందుకు జనాలు సిద్ధంగా ఉన్నారు.. 2024 లోకి అడుగు పెట్టబోతున్నాం.. అయితే వచ్చే బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తాజాగా లిస్ట్ ను రిలీజ్ చేసింది.. దానికి ప్రకారం దాదాపుగా 81 బ్యాంకులకు సెలవులు ఉన్నట్లు తెలుస్తుంది.. ఏయే రోజులు బ్యాంకులు మూత పడతాయో ఇప్పుడు […]
సోషల్ మీడియా పాపులారిటి గురించి ప్రత్యేకంగా చెప్పానక్కలేదు.. క్రేజ్ కోసం కొందరు.. మంచి కోసం మరికొందరు దీన్ని తెగ వాడేస్తున్నారు.. అయితే నిత్యం ఏదోక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా మరో వణుకు పుట్టించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. చిన్న పిల్లల పట్ల డ్రైవర్ నిర్లక్ష్యం పై దుమ్మేత్తి పోస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. రోడ్డు పై కారుపై ఇద్దరు చిన్నారులు […]
చలికాలం వచ్చేసింది.. రోజూ రోజుకు చలి పెరుగుతూనే ఉంది కానీ తగ్గింది లేదు.. సాయంత్రం 6 తర్వాత బయటకు వెళ్లాలంటే జనాలు భయంతో గజగజా వణికిపోతున్నారు.. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడం.. మునుపెన్నడూ లేని రీతిలో పొగమంచు పలు ప్రాంతాల్ని కప్పేస్తోంది.. దట్టంగా వ్యాపిస్తుండడంతో చాలా చోట్ల ఉదయం 11 గంటల దాకా కూడా రాత్రిని తలపిస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై పెను ప్రభావం పడుతోంది. ఇక ఈరోజు రేపు భారీగా పొగ మంచు ఏర్పడే […]