బుల్లితెర హీరో సుడిగాలి సుధీర్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.. ఆ సినిమాలు మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు హీరోగా నిలబెట్టాయి.. ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సినిమా కాలింగ్ సహస్ర లో హీరోగా నటించాడు.. మొదటి సినిమా మంచి సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా కాస్త నిరాశని మిగిల్చింది.. బుల్లితెర పై కమెడియన్‌గా టీవీ స్క్రీన్‌పై కెరీర్ మొదలుపెట్టిన సుధీర్.. ‘జబర్దస్త్’లోకి వెళ్లిన తర్వాత సుడిగాలి సుధీర్ అయిపోయాడు. […]
2023 ఏడాదికి ముగింపు పలికేసి అందరు ఆనందంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.. గత రాత్రి 12 గంటల నుంచి కొత్త ఏడాది సంబరాల్లో జనాలు మునిగి తేలుతున్నారు.. ఈ కొత్త సంవత్సరం రోజు పాతవి పూర్తిగా మారిపోయి, కొత్త ఏడాదిలో సంతోషంగా బ్రతకాలని అందరు అనుకుంటారు.. ఎన్నో పరిహారాలు చేయాలి, ఇలా చేయడం వల్ల జీవితం సుఖశాంతులతో నిండి ఉంటుంది కాబట్టి కొత్త సంవత్సరం మొదటి రోజున కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి.. అప్పుడే మన […]
బుల్లితెర రాములమ్మ గా పాపులారిటిని సొంతం చేసుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తన అందంతో, చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంది.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది.. తాజాగా ట్రెడిషినల్ లుక్ లో ఇయర్ ఎండ్ ట్రీట్ ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.. […]
స్కై డైవింగ్ చెయ్యడం ఈరోజుల్లో ఫ్యాషన్ అయ్యింది.. చాలా యువత దీన్ని థ్రిల్ గా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు.. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఓ 23 ఏళ్ల యువకుడు గాల్లో చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. సోషల్ మీడియాను తుఫానుగా తీసుకున్న విస్మయపరిచే ఫీట్‌లో, 23 ఏళ్ల అడ్రినలిన్ జంకీ మరియు స్కైడైవింగ్ ఎక్స్‌ట్రార్డినేర్, మజా కుజిన్స్కా, స్కైడైవింగ్ తప్పించుకునే […]
చలికాలం వచ్చిందంటే చాలు చర్మంతో పాటుగా పెదాలు కూడా పగులుతాయి.. పెదవుల నుంచి కొన్నిసార్లు రక్తం కూడా కారుతుంది.. చల్లటి గాలులు, పెదవులు పొడిబారడం, శరీరంలో నీటి శాతం తగ్గడం, విటమిన్ లోపం, తరుచూ పెదవులను నాలుకతో తడపడం వంటి వివిధ కారణాల వల్ల పెదవులు బాగా పగులుతుంటాయి.. అయితే మానవ శరీరంలో పెదవులు చాలా సున్నితమైన భాగం.. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి లిప్ బామ్ లను, లిప్ కేర్ లను వాడుతూ […]
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పద్దుకొనే పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం.. తెలుగులో కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఈ మధ్య దీపికా చేసిన సినిమాలన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు.. కలెక్షన్ల పరంగా కూడా బాగానే వసూల్ చేశాయి.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రముఖ బ్రాండ్స్ కు బ్రాండ్ ఎంబాసిడర్ గా వ్యవహారిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో బ్రాండ్స్ తన ఖాతాలో ఉన్నాయి.. ఇప్పుడు తన ఖాతాలో మరో బ్రాండ్ వచ్చి […]
నిరుద్యోగులకు ఇండియన్ నేవి అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. నేవిలో ఖాళీ ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. నేవీకి సంబంధించిన కార్యాలయాల సిబ్బందితోపాటు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే పోస్ట్‌లను కూడా భర్తీ చేస్తారు. తాజా నోటిఫికేషన్‌లో పోస్ట్‌లను నాన్-మినిస్టీరియల్, ఇండస్ట్రియల్ అనే పేరుతో రెండు కేటగిరీలుగా పేర్కొన్నారు.. ఈ పోస్టులకు అర్హతలను, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య – 910 నాన్ […]
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పసిడి ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది… నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.350 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.380 తగ్గాయి..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.63,870 ఉంది.. బంగారం తగ్గితే.. వెండి ధరలు కూడా తగ్గాయి.. వెండి ధరపై రూ.1200 వరకు తగ్గింది. […]
కావ్యా థాపర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచుకుంది.. ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత ‘ఏక్ మినీ కథ’ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి విడుదలై భారీ హిట్ ను అందుకుంది.. ఈ మూవీలో అమృత అనే పాత్రలో చాలా సహజంగా నటించడమే కాకుండా ఊహించని విధంగా అందాలు కూడా ఆరబోసింది. అయితే […]
మనం పండించే కూరగాయాలలో ఎక్కువగా వంకాయలు కూడా ఉన్నాయి.. వీటికి మార్కెట్ లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.. అందుకే వీటిని పండించడానికి రైతులు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు.. వంగలో తెగుళ్లు, పురుగుల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది.. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి తగు చర్యలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. అప్పుడే మంచి దిగుబడిని పొందుతారు.. మొవ్వకాయ తొలుచు పురుగు పంటకు తీవ్రనష్టాన్ని కలుగ జేస్తుంది. మొక్కలు పెరిగే వయస్సులో మొవ్వును, తర్వాత దశలో కాయలను తొలచి […]