ఇటీవల కాలంలో చాలా ప్రముఖ కంపెనీలు ఆర్థిక కారణాల కారణంగా తమ ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తుంది.. తాజాగా ఆ లిస్ట్ లోకి మరో కంపెనీ చేరింది. ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ 1,900 మందిని ఉద్యోగులను ఇంటికి పంపించనుంది.. ఇప్పటికే చాలా ఉద్యోగులను ఇంటికి పంపించింది.. ఇప్పుడు మరోసారి లేఆఫ్ లను ప్రకటించింది.. తమ యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో సహా దాని వీడియో-గేమ్ విభాగాలలో 1,900 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ […]
గణతంత్ర దినోత్సవం వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులను ప్రకటించింది.. ఈ జాబితాలో వివిధ రంగాలకు చెందిన 132 మంది ప్రముఖులు పద్మ అవార్డుకు ఎంపికయ్యారు.. ఈ లిస్ట్ లోని 110 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కగా, 5 మందికి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది.. సినీ హీరో చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్లు ఉన్నాయి. తమిళనాడు […]
బంగారం కొనాలని అనుకొనేవారికి భారీ ఊరట.. ఈరోజు స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి.. 10 గ్రాముల పై కేవలం రూ.50 రూపాయలు తగ్గింది.. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 57,700కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర రూ. 62,950కి చేరింది.. వెండి ధర కూడా భారీగా పెరిగింది… ఇక వెండి ధర మాత్రం భారీగా పెరిగింది..కిలో వెండి ధర ఇవాళ రూ.700 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కిలో వెండి రేటు రూ. […]
మన వంట గదిలో ఉండే మసాలా దినుసుల్లో సోంపు కూడా ఒకటి.. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా జీర్ణ సమస్యలను తగ్గించడంతో పాటు షుగర్ ను నియంత్రించడంలో కూడా ముఖ్య పాత్రను పోషిస్తుంది.. ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇవి మీ జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు మధుమేహం లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.. వీటిని షుగర్ పేషెంట్లు పడుకునే ముందు సోంపు నమలడం వల్ల […]
ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలలో భారతదేశానికి చెందిన భుట్ జోలోకియాను కేవలం 30 సెకన్లలో తింటూ reg ఫోస్టర్ మరోసారి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.. ఈ మిరపకాయలు భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలైన మణిపూర్ మరియు అస్సాంలో ఎక్కువగా కనిపిస్తాయి. @thetruth.india షేర్ చేసిన వీడియోలో, అతను ఒకదాని తర్వాత ఒకటి మిరపకాయలను మిరపకాయను మింగుతూ కనిపించాడు. ‘30.01 సెకన్లలో 10 భుట్ జోలోకియా మిరపకాయలను అత్యంత వేగంగా తిని రికార్డులను అందుకున్నారు.. డిసెంబర్ 2021లో, గ్రెగ్ […]
అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేసిన రాముడి విగ్రహం చిత్ర పటాన్ని ఎంతో మంది కళాకారులు గీశారు.. అందరికన్నా భిన్నంగా ఓ వికలాంగ కళాకారుడు అద్భుతమైన రాముని బొమ్మను గీశారు.. అయోధ్యలో కొత్తగా ప్రారంభించబడిన రామమందిరం నుండి రామ్ లల్లా విగ్రహానికి భిన్నమైన వ్యక్తి యొక్క అందమైన స్కెచ్ సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. కళాకారుడు విగ్రహాన్ని కాగితంపై ఎలా గీసాడోఆ వీడియోలో ఉంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆర్టిస్ట్ ధవల్ […]
ఈ మధ్య కాలంలో ప్రముఖ కంపెనీలు సైతం కొన్ని ఆర్థిక కారణాల కారణంగా ఉద్యోగుల పై వేటు వేస్తుంది.. తాజాగా ఫ్లిప్ కార్ట్ కూడా ఉద్యోగుల తొలగింపునకు కసరత్తు సాగిస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 5-7 శాతం మంది ఉద్యోగులపై కంపెనీ వేటు వేయనుంది.. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మార్చి, ఏప్రిల్ లోపు ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా గత ఏడాది నుంచి తాజా […]
రేపు జనవరి 26 న రిపబ్లిక్ డే సందర్బంగా దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవడానికి ప్రజలు సిద్ధం అవుతున్నారు.. మరోవైపు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు, బార్లు మూసివేయనున్నారు. జనవరి 26 వైన్ షాపు బంద్ అనే బోర్డులు మద్యం షాపుల ఎదుట దర్శనం ఇవ్వటంతో ఈరోజు సాయంత్రం నుంచే మందుబాబులు వైన్ షాపుల ముందు జనాలు క్యూ కడుతున్నారు.. హైదరాబాద్ సిటీలో వైన్ షాపుల దగ్గర రద్దీ నెలకొంది. పబ్లిక్ […]
ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ లను అందిస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ ఫోన్లు మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి.. ఇప్పుడు తాజాగా మరో మార్కెట్ లోకి వచ్చేసింది.. రియల్‌మి నోట్ 50 పేరు తో వచ్చిన ఈ ఫోన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.. యూనిసోక్ టీ612 ఎస్ఓసీ ద్వారా అందిస్తోంది. రియల్‌మి నోట్ […]
చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచేందుకు మధ్యాన్ని కూడా కొందరు సేవిస్తారు.. అలా తాగడం వల్ల ఒంట్లో వేడి పెరగడం ఏమో గానీ.. అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎక్కువగా తాగితే గుండె జబ్బుల బారిన పడే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.. ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ చలికాలంలో ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రత మరింతగా పడిపోవడం వల్ల […]