ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ లను అందిస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ ఫోన్లు మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి.. ఇప్పుడు తాజాగా మరో మార్కెట్ లోకి వచ్చేసింది.. రియల్‌మి నోట్ 50 పేరు తో వచ్చిన ఈ ఫోన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.. యూనిసోక్ టీ612 ఎస్ఓసీ ద్వారా అందిస్తోంది. రియల్‌మి నోట్ 50 ఫోన్ గత ఏడాదిలో రియల్‌మి సి51తో అనేక ఫీచర్లను కలిగి ఉంది. 13ఎంపీ ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని డ్యూయల్ బ్యాక్ కెమెరా యూనిట్‌తో వస్తోంది. 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.. ఆండ్రాయిడ్ 13-ఆధారిత రియల్‌మి యూఐ టీ ఎడిషన్‌లో నడుస్తుంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 180హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 560నిట్స్ గరిష్ట ప్రకాశంతో 6.7-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ పిక్సెల్ సాంద్రత 260పీపీఐ స్క్రీన్-టు-బాడీ రేషయో 90.30శాతం కలిగి ఉంటుంది..
ఇక కెమెరా విషయానికొస్తే.. 13ఎంపీ ప్రైమరీ షూటర్, సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే రియల్‌మి నోట్ 50 ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర పీహెచ్‌పీ 3,599 (సుమారు రూ. 6వేలు)గా నిర్ణయించింది. మిడ్‌నైట్ బ్లాక్, స్కై బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.. ఈ ఫోన్ అన్ని ఆన్ లైన్ స్టోర్ లలో కూడా అందుబాటులో కూడా ఉంది..