నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. చారిత్రక నేపథ్యంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఉధిరన్ అనే పవర్ ఫుల్ రోల్ లో […]
వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి సినిమాలతో మాస్ హీరోగా లక్ష్ చదలవాడ అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధీర’తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ధీర గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ […]
మారిన వాతావరణం, ఆహారపు అలవాట్లు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.. మందులు లేని కొత్త కొత్త రోగాలు కూడా పుట్టుకోస్తున్నాయి.. దాంతో జనాలు ఇప్పుడు ప్రకృతి వైద్యం వైపు పరుగులు తీస్తున్నారు.. అందులో ఈ మధ్య మునగాకు పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఈ ఆకును రోజు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఉదయాన్నే నిద్ర […]
ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్లను తీసుకురాబోతుంది.. ఇప్పటివరకు వరకు వచ్చిన అన్ని ఫోన్లు మొబైల్ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి.. ఈ క్రమంలో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేస్తుంది.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనుంది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.. అయితే షావోమీ, హానర్, హువాయ్ లాంటి కంపెనీలు తక్కువ […]
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఓ తాత నిరూపించాడు.. తన ముందు ఎంతటి వారైన తక్కువ అని నిరూపించాడు.. పెద్దగా చదువుకోలేదు. కానీ ఈ తాత తెలివితేటలూ అనంతం.. తమ తెలివితేటలకు పని చెప్పి అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఇలాంటి వ్యక్తుల ప్రయోగాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వృద్ధుడి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.. ఆ వీడియోలో తాత తన సైకిల్ కు స్కూటర్ […]
బంగారం కొనాలని అనుకొనేవారికి భారీ షాక్ .. ఈరోజు బంగారం ధరలు పెరిగాయి.. తులం పై రూ.100 రూపాయలు పెరిగింది.. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 57,800కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం పై కూడా రూ.100 పెరిగి, 10గ్రాములు ధర రూ. 63,050కి చేరింది.. వెండి ధర కూడా భారీగా పెరిగింది… ఇక వెండి ధర మాత్రం భారీగా పెరిగింది.. కిలో వెండి ధర రూ.500 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కిలో వెండి […]
ప్రస్తుతం టాలివుడ్ లో శ్రీలీల పేరుకు యమ క్రేజ్ ఉంది.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా టాక్ ను సొంతం చేసుకుంది.. తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది.. రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా గ్యాప్ లేకుండా షూటింగ్స్ కు హాజరవుతోంది.. ఎంత బిజీగా ఉన్నా సరే […]
ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్తుంది.. వరుసగా పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 473 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి ఇప్పుడు వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.. ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి […]
బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వస్తే తమ గమ్యానికి చేరుకోవడానికి చాలా ఇబ్బందులు పడాలి.. ట్రాఫిక్ లో వేచి ఉండాలి.. అందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి.. మొన్నీమధ్య ఓ మహిళా ఉద్యోగి ట్రాఫిక్ లో కూరగాయలు కోసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఇప్పుడు ఓ పెళ్లి కూతురు వీడియో ఒకటి వైరల్ గా మారింది.. ఈ వీడియోలో ఓ పెళ్లి కూతురు బాగా మూస్తాబయి […]
ప్రతి నెల ఏదొక పండగ ఉంటుంది.. లేదా ఏదైనా ముఖ్యమైన రోజు ఉంటుంది.. ఆ రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉంటాయో.. అందులో బ్యాంకులు కూడా ఉంటాయి.. రెండో శనివారం, ఆదివారం కాకుండా కొన్ని రోజుల్లో కూడా సెలవులు ఉంటాయి.. అలాగే ఫిబ్రవరి నెలలో కూడా కొన్ని సెలవులు ఉన్నాయి.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి నెల బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను చూస్తే దేశవ్యాప్తంగా ఏయే రోజులు, ఎక్కడెక్కడ […]