ఈ మధ్య ఎక్కువగా జనాలు జంక్ ఫుడ్స్ ను ఎక్కువగా తింటున్నారు.. రుచిగా ఉంటున్నాయని వాటినే ఎక్కువగా తింటున్నారు.. అందులో పిజ్జా కూడా ఒకటి.. పేరు వినగానే చాలా మందికి నోరు ఊరిపోతుంది కదూ.. చీజ్ ఎక్కువగా ఉంటుంది.. అందుకే ఎక్కువగా దీన్ని ఇష్టపడుతారు. సెలబ్రేషన్ ఏదైనా సరే పిజ్జాలు ఖచ్చితంగా ఉంటుంన్నాయి. కేవలం యువత మాత్రమే కాదు. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు.. అయితే ఎప్పుడో ఒక్కసారి తీసుకుంటే ఓకే గానీ రోజూ […]
కోర్టులో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సుప్రీం కోర్టులో భారీగా ఉద్యోగాలను విడుదల చేసింది… ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 90 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు, జీతం వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య: 90 పోస్టుల వివరాలు.. ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ కమ్ రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు.. అర్హతలు.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు లా డిగ్రీతోపాటు రిసెర్చ్/ అనలిటికల్ స్కిల్స్, రాత […]
టాలివుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. బట్టలను ఎంతగా పొదుపు చేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం.. టాప్ టు బాటమ్ అన్ని చూపించినా కూడా ఇంకా మొత్తం చూపిస్తూ రెచ్చగొడుతుంది అనడంలో సందేహం లేదు.. తాజాగా రెడ్ డ్రెస్సులో హాట్ మిర్చీలా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా హాట్ కామెంట్స్ […]
ప్రతి వారం ఓటీటీలో ఎన్నో సినిమాలు సందడి చేస్తాయి.. గత వారంలో వచ్చిన సినిమాలు అన్ని మంచి ఆదరణ పొందాయి.. ఈ వారంలో చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపోయాయి. తెలుగులో సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, బిగ్‌బాస్ సోహైల్ సినిమా ‘బూట్ కట్ బాలరాజు’ సందడి చేయనున్నాయి. అంతేకాదు చిన్న సినిమాలు చాలానే విడుదల అవుతున్నాయి.. ఈరోజు కూడా ఓటీటిలోకి తొమ్మిది సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఈ వీకెండ్‌లో ఓటీటీ లో […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా పేరుకు పరిచయం అక్కర్లేదు.. చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతుంది.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీలో పలు షోలలో సందడి చేస్తుంది.. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న ఆమె ఇప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు మాత్రమే చేస్తుంది.. గత ఏడాది స్టార్ హీరోల సరసన భోళా శంకర్, జైలర్ వంటి సినిమాల్లో నటించింది… అలాగే కొన్ని […]
ప్రముఖ మొబైల్ కంపెనీ హానర్ ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. హానర్ కంపెనీ ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనుంది.. ఆ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. హానర్ 9x 5జీ పేరుతో ఫోన్ లాంచ్ కానుంది.. ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 15 […]
ప్రభుత్వం ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా ప్రభుత్వ శాఖల్లోని పలు పోస్టులకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..121 యూపీఎస్సీ స్పెషలిస్ట్ గ్రేడ్ 3, సైన్స్ గ్రేడ్ బి, అసిస్టెంట్ జువాలజిస్ట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. ఈ పోస్టులకు అర్హతలు, చివరి తేదీ గురించి తెలుసుకుందాం.. మొత్తం ఖాళీలు -121 ఖాళీల సమాచారం.. అసిస్టెంట్ ఇండస్ట్రియల్ […]
అధిక బరువు ఇప్పుడు అందరికీ ఇబ్బందిగా మారింది.. అధిక బరువు కారణంగా సరైన దుస్తులు వేసుకోలేరు.. అలాగే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.. చలికాలంలో బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.. ఎందుకంటే సరిగ్గా వర్కౌట్స్ ఉండవు… తొందరగా నిద్ర కూడా లేవలేరు.. రోజూ వ్యాయాయం, సరైన ఆహారపు అలవాట్లను పెట్టుకుంటే బరువు తగ్గవచ్చునని చెబుతున్నారు.. దాల్చిన చెక్కను కూడా రెగ్యులర్ గా తీసుకుంటే అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడవచ్చునని చెబుతున్నారు.. ఎలా తీసుకుంటే మంచి […]
తమిళనాడులో రాజకీయాలు ఎప్పుడూ చర్చలకు దారి తీస్తాయి.. ఏదొక దానిపై చర్చలు జరుగుతూనే ఉంటాయి.. ఇప్పుడు మరో కొత్త పార్టీ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇలయ దళపతిగా తమిళనాట అశేష అభిమానం సంపాదించుకున్న విజయ్ త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఇటీవల మక్కల్ ఇక్కయం నిర్వాహకులతో సమావశాన్ని ఏర్పాటు చేశారు.. ఈ సమావేశంలో అందరు కొత్త పార్టీ పెట్టాలని డిమాండ్ చేశారు.. అంతేకాదు హీరో విజయ్ కూడా రాజకీయాల పైనే చర్చలు జరపడంతో ఈ […]
ప్రతి నెల ఒకటో తారీఖున ఆర్థిక లావాదివేలతో పాటుగా దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. అదే విధంగా ఈ నెల కూడా అనేక వాటిల్లో మార్పులు వచ్చినట్లు తెలుస్తుంది.. కొత్త ఏడాది జనవరి నెల పూర్తి అయ్యింది.. ఇప్పుడు ఫిబ్రవరి నెల వచ్చేసింది.. ఈ నెలల్లో అనేక మార్పులు జరిగాయి.. ఎన్పీఎస్ లో చాలా మార్పులు వచ్చాయి.. ఎన్‌పీఎస్ ఖాతాదారుల ఖాతా నుంచి విత్ డ్రా నిబంధనల్లో ఈ మార్పులు ఉంటాయని తెలిపింది. డిపాజిట్ చేసిన […]