Indian Army Recruitment 2024: ఇండియన్ ఆర్మీలో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ఆర్మీలో జాబ్ చెయ్యాలనుకుంటున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ ఆర్మీలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం 381 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. ఈ పోస్టుల అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం..
మొత్తం ఖాళీలు.. 381 పోస్టులు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
పోస్టుల వివరాలు.. పురుషులు -350
ఇంజనీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్ స్ట్రీమ్స్..
34వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మహిళలు: 29 పోస్టులు..
ఇంజనీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్. -ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూ టెక్-01. -ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూ నాన్-టెక్-01..
అర్హతలు..
సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్/ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు..
01.10.2024 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం..
రూ.56,100 నుంచి రూ.1,77,500.
ఎంపిక విధానం..
దరఖాస్తును షార్ట్‌లిస్ట్, స్జేజ్-1, స్టేజ్-2 ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి..
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.02.2024
కోర్సు ప్రారంభం: అక్టోబర్ 2024.
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/ లో ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు..
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!