పూనమ్ కౌర్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వరుస సినిమాలతో ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉండేది.. పలు సినిమాలు హిట్ టాక్ ను కూడా అందుకున్నాయి.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ వర్క్స్, రాజకీయాలతో బిజీగా ఉంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు సమస్యలపై స్పందిస్తుంది పూనమ్ కౌర్.. ఎప్పుడూ ఏదొక వార్తతో హైలెట్ అవుతుంది.. ఇక తాజాగా తాను అరుదైన వ్యాధి బారిన పడిన విషయాన్ని తానే స్వయంగా […]
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్స్ ఎక్కువే.. వీడియో, ఆడియో కాల్స్ చేసుకొనే ఫెసిలిటీ కూడా ఉండటంతో ఎక్కువ మంది ఈ వాట్సాప్ ను వాడుతుంటారు.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాట్ చేయడానికి, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లు షేర్ చేసుకోవడానికి వాట్సాప్‌ని మొదటి ఆప్షన్‌గా భావిస్తారు.. అయితే వాట్సాప్ ను ఎక్కువగా వాడటంతో మోసాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి.. ఇకపోతే కొందరు వ్యక్తులు వాట్సాప్‌ను తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం, స్పామ్ మెసేజ్‌లు పంపడం లేదా ఇతరులను […]
ఆడవాళ్లకు కోరికలు ఎక్కువగానే ఉంటాయి.. చిన్నదానికి కూడా పెద్దగా రియాక్ట్ అవ్వడం వాళ్ల నైజం.. ఇక భర్తలను అస్సలు అర్థం చేసుకోరు.. మీ భార్యలు మీ నుంచి ఏం కోరుకుంటారో.. ఎలాంటి పనులు వారిని సంతోషపెట్టాలంటే ఏం చేయాలో ఓసారి చూద్దాం… చాలా మంది మగవాళ్ళు భార్యలను సుఖ పెట్టరు.. వారికి ఏం కావాలో అర్థం చేసుకోరు.. వారు కోరుకునేది భర్త తీర్చడం లేదనే భార్యలు దాదాపు ఎక్కువగా కోపంగా ఉంటారు. కానీ.. అది తెలుసుకోకుండా…తమ భార్యలను […]
శ్రద్దా దాస్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే పేరు.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయిన కూడా సెకండ్ హీరోయిన్ గా బాగా ఫెమస్ అయ్యింది.. ఏ సినిమ కూడా మంచి టాక్ ను అయితే ఇవ్వలేకపోయాయి.. దాంతో ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరించింది. అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. గుంటూరు టాకీస్ అనే లో బోల్డ్ […]
సంక్రాంతికి సినిమాల సందడి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమా ఎలా ఉన్న పర్లేదు కానీ కలెక్షన్స్ మాత్రం ఓ రేంజులో ఉంటాయి.. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్ని కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి.. స్టార్ హీరోలు సూపర్ కంటెంట్ సినిమాతో పోటీకి దిగితే ఎలా ఉంటుందో మనం ఈసారి సంక్రాంతికి చూసాము.. ఇక వచ్చే ఏడాది సినిమాల సందడి ఏ విధంగా ఉంటుందో అనే ఆసక్తి జనాల్లో మొదలైంది.. ఈ సంక్రాంతికి ఐదు […]
తమిళ హీరో కార్తీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తమిళ్లో వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.. ఆయన సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యాయి.. దాంతో తెలుగు ప్రేక్షకులకు కూడా కార్తీ పేరు సుపరిచితమే.. ఇటీవల వచ్చిన సినిమాలు ఓ మాదిరిగా ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టాడు.. 96వ చిత్రంగా తెరకేక్కుతున్న సినిమాలో తెలుగు హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నాడు.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. శ్రీదివ్యకు మరో లక్కీచాన్స్ తలుపు తట్టింది. శివకార్తికేయన్‌కు […]
ప్రముఖ మొబైల్ కంపెనీ లావా కంపెనీ మరో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. లావా యువ3 ప్రో పేరుతో తాజాగా ఈ ఫోన్ ను మార్కెట్ లోకి వచ్చింది.. సరికొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ రత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ లావా కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. లావా యువ2 స్మార్ట్ ఫోన్‌కు కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నారు. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి వివరంగా […]
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది ఇస్రో.. తాజాగా ఇస్రోలో భారీగా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. వివిధ విభాగాల్లో 224 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఫిబ్రవరి 10, 2024 నుంచి ఇస్రో వెబ్ సైట్ www.isro.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం ఖాళీలు: 224 సైంటిస్ట్ / ఇంజనీర్ ఎస్సీ -3 సైంటిస్ట్ / ఇంజనీర్ […]
బంగారం కొనాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్.. మార్కెట్ లో ధరలు ఎప్పుడు, ఎలా ఉంటాయో చెప్పడం కాస్త కష్టమే.. ఈరోజు మార్కెట్ లో స్వల్పంగా ధరలు పెరిగాయి.. శనివారం ధరలు పెరిగాయి.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150లు పెరిగి, రూ.58,300లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.160లు పెరిగి రూ.63,600ల వద్ద కొనసాగుతోంది.. ఇక వెండి కూడా అదే దారిలో వెండి కూడా నడుస్తుంది.. వెండి ధరలు భారీగా […]
ఈమధ్య పురాతన వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. వాటివల్ల పెద్దగా ఉపయోగం లేకున్నా వాటిని లక్షలు పోసి కొంటున్నారు.. ఇటీవల వేలంలో పురాతన వస్తువులకు మంచి ఆదరణ లభిస్తుంది.. అయితే ఇప్పటివరకు వస్తువులను వేలం వెయ్యడం చూశాం.. కానీ వందల ఏళ్ల క్రితం నిమ్మకాయను వేలం వెయ్యడం విచిత్రంగా ఉంది కదూ.. అవును మీరు విన్నది అక్షరాలు నిజం.. పైగా దానికి రూ.1.5 లక్షలు ధర పలకడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. ఆ నిమ్మకాయ చరిత్ర […]