Gold Price Today : మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మొన్నటివరకు కాస్త పెరిగిన బంగారం ధరలు, నేడు మార్కెట్ లో బాగా తగ్గినట్లు తెలుస్తున్నాయి.. ఆదివారం మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200లు తగ్గి రూ.58,100లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.220లు తగ్గి రూ.63,380ల వద్ద కొనసాగుతోంది.. వెండి విషయానికొస్తే.. వెండి కిలో రూ. 100ల మేర తగ్గి.. రూ.76,500లుగా కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,250లు ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.63,380 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,100లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,380లు, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,700లు, 24 క్యారెట్ల ధర రూ.64,040లు ఉంది. అలాగే, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,380లు ఉంది. మిగిలిన అన్ని నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
ఇక వెండి ధర విషయానికొస్తే.. వెండి కిలో రూ. 100ల మేర తగ్గి.. రూ.76,500లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77,000లు, విశాఖపట్నంలో రూ.77,000లు, చెన్నైలో రూ.77,000ల వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో రూ.73,000 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?