బాలయ్య ముక్కు సూటి మనిషి.. మనసులో ఎదనిపిస్తే అది చెప్పేస్తారు.. ఆయన సినిమాల్లో ఎంత గంభీరంగా ఉంటారో.. బయట అంత సరదాగా ఉంటారు.. జోకులు వేస్తారు.. తాజాగా స్టార్ క్రికెటర్స్ గురించి అదిరిపోయే డైలాగులు చెప్పారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. వచ్చే నెల 22 నుంచి ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు చేపట్టిన ప్రచార కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. […]
కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తమిళ స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా నటించాడు.. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. ఇటీవలే హీరోగా వడక్కుపట్టి రామస్వామి చిత్రంలో నటించాడు ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పటికి సినిమాకు క్రేజ్ తగ్గలేదు.. ఇక ప్రస్తుతం ఇంగ నాన్ తాన్ కింగ్ అనే సినిమా చేస్తున్నాడు.. కాగా గత ఐదేళ్లు క్రితం […]
మంచు లక్ష్మీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బోల్డ్ నెస్ కు కేరాఫ్ గా మారుతుంది.. రానురాను మరింత హాట్‌గా తయారవుతుంది. ఇన్నాళ్లు దాచిన అందాలను ఆవిష్కరిస్తుంది. కుర్రాళ్లకి గ్యాప్ లేకుండా ట్రీట్ ఇస్తుంది. లక్ష్మి మంచు తాజాగా అదిరిపోయే లుక్ లో కనిపించింది. కోటులో ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. మంచు […]
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.. గత ఏడాది సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఇప్పుడు నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు.. అందులో స్పిరిట్ కూడా ఒకటి.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. స్పిరిట్ సినిమాని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ – సందీప్ వంగ సంయుక్త నిర్మాణంలోతెరకెక్కనుంది. గత ఏడాది యానిమల్ సినిమాతో భారీ హిట్ […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు.. టాలీవుడ్, బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఈ మధ్య నటించిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. అయితే ప్రస్తుతం జపాన్ కు బయల్దేరింది.. టోక్యో కాలింగ్ అంటూ ఫ్లైట్‌లో ఎక్కి ఇలా పోజులు పెట్టేసింది. అయితే రష్మిక మందన ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. రష్మిక ఇంత బిజీలోనూ […]
సాదారణంగా పుట్టినరోజులను ఏడాదికి ఒక్కసారి జరుపుకుంటారు.. అదే ఫిబ్రవరి 29 న పుడితే ప్రతి నాలుగేళ్లకు ఒక్కసారి పుట్టినరోజు చేసుకోవాలి.. అంటే లీప్ ఇయర్ అన్నమాట.. ఈరోజు ఫిబ్రవరి 29.. మరి ఈరోజు పుట్టినరోజు రోజు జరుపుకుంటున్న సెలెబ్రేటీలు ఎవరో ఒక్కసారి తెలుసుకుందాం.. జాన్వీ చేదా.. ఇండియన్ నటి జాన్వీ చేదా కూడా ఫిబ్రవరి 29నే జన్మించింది. టెలివిజన్ రంగంలో స్టార్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ‘ఛూనా హై ఆస్మాన్’, ‘బాలికా వధు’, ‘సీఐడీ’ సీరియల్స్తో […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ అనే చిత్రంలో నటిస్తున్నారు.. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. ఇక సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మానుషి చిల్లార్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేశారు. ఈ ఏరియల్ యాక్షన్ డ్రామా ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. తెలుగు, హిందీలో రాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.. ఈ సినిమా […]
మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఈరోజు కూడా స్వల్పంగా తగ్గాయి.. అలాగే వెండి ధరలు కూడా తగ్గాయి.. ఇవాళ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ. 57 వేల 590 వద్దకు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు ఇవాళ 10 గ్రాములకు రూ.10 మేర తగ్గి రూ. 62 వేల 830 వద్దకు చేరింది.వెండి ధర కిలో పై రూ.100 మేర […]
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ప్రముఖ సంస్థ నాబార్డ్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 31 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు పూర్తి వివరాలను తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు.. 31 పోస్టులు.. పోస్టుల వివరాలు.. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్-01, ప్రాజెక్ట్ మేనేజర్-అప్లికేషన్ మేనేజ్‌మెంట్-01, లీడ్ ఆడిటర్-02, అడిషనల్ చీఫ్ రిస్క్ మేనేజర్-01, సీనియర్ అనలిస్ట్-సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్-01, రిస్క్ మేనేజర్-క్రెడిట్ […]
ఈ మధ్య కాలంలో సినిమా ఈవెంట్ లలో డబుల్ మీనింగ్ డైలాగులు వినిపిస్తున్నాయి.. అవే ఈవెంట్ ను సక్సెస్ చేస్తున్నాయి.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ క్రమంలో తాజాగా ‘ఓం భీమ్ బుష్’ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో రచ్చ రవి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది.. ఈ ఈవెంట్ కి గీతా భగత్ యాంకర్ గా వ్యవహరించగా, స్టేజి పై రచ్చ రవి మాట్లాడుతూ.. […]