టీవీలో ప్రతి నిమిషానికి డైరీ మిల్క్ యాడ్ వస్తుంది.. తియ్యని వేడుక చేసుకోవాలంటే డైరీ మిల్క్ ఉండాలి అంటూ.. ఆ కంపెనీ ఓ కస్టమర్‌కు చేదు అనుభావాన్ని ఇచ్చింది. క్యాడ్ బెరి డైరీ మిల్క్ కొన్న కస్టమర్‌కు చాక్లెట్ ఓపెన్ చేయగానే కదులుతున్న పురుగు కనిపించింది.. అది చూసి షాకైన అతను వెంటనే ఈ విషయం పై కంప్లైంట్ ఇచ్చాడు.. దాంతో ఈ విషయం కాస్త క్షణాల్లో వైరల్ అయ్యింది.. ఇటీవల హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో […]
అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. రీసెంట్ గా రవితేజ నటించిన ఈగల్ సినిమాలో నటించింది.. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు సినిమాల స్పీడ్ పెంచేసింది… ఇప్పుడు ఇప్పుడు టిల్లు స్క్వేర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలోనూ సైరెన్ అంటూ హిట్టు కొట్టేసింది. ఇక ఇప్పుడు అనుపమ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ సెట్స్ మీదున్నట్టుగా కనిపించడం లేదు. అనుపమ […]
ప్రతి మనిషిలో ఏదొక టాలెంట్ ఉంటుంది.. అవసరాన్ని బట్టి బయటకు వస్తుంది. ఒకరు కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేస్తారు.. సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. తాజాగా ట్రాఫిక్ లో ఓ కానిస్టేబుల్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అతని డ్యాన్స్ ను చూసిన వారంతా ఫిదా అవుతున్నారు.. అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రించడాన్ని గమనించవచ్చు. […]
ప్రతి నెల ఆర్థిక విషయాల్లో అనేక మార్పులు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. రేపటితో ఫిబ్రవరి నెల ముగియనుంది.. మార్చి నెలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.. కొత్త నెల ప్రారంభంలో నిబంధనల్లో కొన్ని మార్పులు సహజం.. మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. మార్చితో ఆర్థిక ఏడాది ముగుస్తోన్న నేపథ్యంలో కొత్త నిబంధనలపై సామాన్యులు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఏంటో ఒకసారి […]
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. కొన్ని వీడియోలను చూసి జనం తెగ నవ్వుకుంటే.. మరి కొన్ని వీడియోలు జనాలకు కోపాన్ని తెప్పిస్తుంటాయి.. నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి… తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. ఓ వ్యక్తి తన సోషల్ మీడియాకు సంబందించిన క్యూఆర్ కోడ్ ను టాటుగా వేయించుకున్నాడు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి నుదిటిపై క్యూఆర్ […]
భారత మాజీ క్రికెటర్ సంచిన్ టెండూల్కర్ గురించి తెలియని వాళ్లు ఉండరు.. ఆయన కూతురు సారా గురించి అందరికీ తెలుసు.. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.. వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది.. లవ్, డేటింగ్ గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వైరలవుతుంటాయి.. కానీ ఆ రూమర్స్ గురించి ఎప్పుడూ పట్టించుకోదు.. అందుకే పెద్దగా స్పందించదు.. సారా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ […]
మృణాల్ ఠాకూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.. ఒక్క సినిమాతోనే అందరి చూపును తనవైపు తిప్పుకుంది.. సీతారామం సినిమాలో చాలా పద్దతిగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. రోజూ రోజుకు అందాల ప్రదర్శనకు బౌండరీలు చేరిపేస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో కిల్లింగ్ పోజులతో హాట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు […]
ప్రముఖ అమెరికన్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ ‘డిస్నీ ఇండియా అధినేత వాల్ట్ డిస్నీ మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిస్నీ తన వ్యాపారాన్ని భారతదేశంలో కూడా విస్తరించాలని చూస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. టెలివిజన్‌తో సహా మొత్తం డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని విక్రయించడానికి పలువురు వ్యాపారులతో చర్చలు జరుపుతున్నారని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది. ఇప్పటికే భారతదేశంలో డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలోకి ప్రవేశించిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కూడా డిస్నీ ఇండియాను కొనుగోలు చేసే రేసులో ఉన్నట్లు గతంలో […]
ప్రముఖ నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందులో బెంగుళూరు ట్రాఫిక్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే.. ఈ మధ్య బెంగుళూరు ట్రాఫిక్ గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదోక వార్త వైరల్ అవుతూ వస్తుంది.. ఇప్పుడు మరో వార్త నెట్టింట వైరల్ గా మారింది.. అసలు విషయానికొస్తే .. బెంగళూరులోని కబ్బన్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ఓ ట్రాఫిక్ సైన్ బోర్డు రోడ్డు వద్ద ట్రాఫిక్ రూల్స్ కోసం ఇచ్చిన ఒక […]
నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. చికెన్ ధరలు భారీగా పెరిగాయి.. ఈ వార్త విన్న చికెన్ ప్రియులు చికెన్ కొనడానికి వెనకడుగు వేస్తున్నారు.. ఏపీలో ఒక్కసారిగా ధరలు పెరిగాయి.. కిలో చికెన్ ధర రూ. 300 పలుకుతుంది.. పెరిగిన ఎండలతోపాటు కోళ్ల ఉత్పత్తి తగ్గడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు అంటున్నారు. మరో పక్క బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయి. మార్చి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. సామాన్యులకు పెరిగిన […]