మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’.. ఈరోజు గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది.. ఈ సినిమాకు ముందు నుంచే మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.. కాగా, ఈ సినిమా స్పెషల్ షోను నేవి ఆఫీసర్స్ కోసం ఒకరోజు ముందే స్పెషల్ షో వేశారు.. పుల్వామా ఘటన, బాలాకోట్ స్ట్రైక్స్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో ‘ది బెస్ట్ ఫిల్మ్ ఆపరేషన్ వాలెంటైన్’ అని వైమానిక దళం అధికారులు తమ చిత్ర బృందాన్ని ప్రశంసించారని […]
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకొనే గొప్ప వేడుక.. ఈ రోజుల్లో పెళ్లిళ్లు కొత్తగా, గమ్మత్తుగా ఉంటున్నాయి.. క్రేజీగా ఉండాలని వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు.. పెళ్లికి ఇచ్చే కార్డుల దగ్గర నుంచి భోజనం వరకు ఏదొకటీ చేస్తూ బంధువులను అవాక్కయ్యేలా చేస్తున్నారు..అలాంటి వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.. తాజాగా అలాంటి వింత పెళ్లికి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. హిమాచల్ ప్రదేశ్‌లోని మంచుతో కప్పబడిన స్పితి […]
బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది..డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది…తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది.. ఈమధ్య బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. రోజు రోజుకు బట్టలను పొదుపు చేస్తూ హాట్ ట్రీట్ […]
రోజూ ఒక గ్లాస్ పాలు తాగితే చాలా మంచిదని డాక్టర్లు చెబుతుంటారు.. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ కూడా పాలల్లో ఉంటాయి. ఎన్నో రోగాలు రాకుండా చేస్తాయి.. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా అందరూ తాగుతారు.. చాలా మందికి పాలను తీసుకోవడం వల్ల తగినంత క్యాల్షియం లభిస్తుంది దీంతో ఎముకలు ధృడంగా మారతాయని మాత్రమే తెలుసు. కానీ రోజూ ఒక గ్లాస్ పాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.. రోజూ పాలను తీసుకోవడం […]
తెలుగు సీనియర్ హీరో మాస్ మాహారాజ రవితేజ రీసెంట్ మూవీ ఈగల్.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించారు. అలాగే ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా.. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది.. రవితేజ ఎప్పటిలాగే రెచ్చిపోయి నటించాడు.. ఇక […]
తమిళ స్టార్ హీరో విక్రమ్ వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ధృవ్ విక్రమ్.. ఆదిత్య వర్మ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్న హిట్ ను అందుకోలేదు.. దాంతో విక్రమ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు.. ఆ తర్వాత తన తండ్రితో కలిసి మహాన్ చిత్రంలో నటించారు.. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో హీరోగా పెద్దగా సక్సెస్ కాలేక పోయాడు.. ఇప్పుడు సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని ఓ కొత్త సినిమాతో […]
కరోనా వేగంగా ప్రభలుతున్న సమయంలో ఐటీ కంపెనీలు అన్ని తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇటీవల బలవంతంగా ఆఫీస్ లకు రావాలని కొత్త రూల్స్ పెట్టింది.. కొన్ని కంపెనీలు ఉద్యోగుల పై కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇలాంటి పరిస్థితల్లో ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పూర్తిగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాకుండా హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరిస్తోంది.. […]
కాంతారా సినిమాతో హీరోగా భారీ సక్సెస్ ను అందుకున్న హీరో రిషబ్ శెట్టి.. ఆ ఒక్క సినిమాతో అతనిపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. కన్నడలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.. అంతేకాదు బాక్సాఫీస్ రికార్డులను అందుకుంది.. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమాకు సినీ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కన్నడలో స్థానిక భూత కోలా క్రీడ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కాంతార సూపర్ హిట్ కావడంతో […]
దృశ్యం సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా అన్ని భాషల్లోను వచ్చింది.. మలయాళం లో వచ్చిన దృశ్యం సినిమాకు అరుదైన గౌరవం దక్కింది.. ఈ సినిమాను హాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లిష్, స్పానిష్‌లలో తెరకెక్కించన్నట్లు ప్రకటించింది.. ఇప్పటివరకు ఏ సినిమాకు దక్కని గౌరవం దక్కింది.. హాలివుడ్ లో రిమేక్ కానున్న తొలి భారతీయ సినిమాగా గుర్తింపు పొందింది.. ఈ సినిమాలో మలయాళ సూపర్ […]
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. గతంలో సామజవరగమన సినిమాతో ఫుల్ గా నవ్వించి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. త్వరలో ఓం భీమ్ బుష్ అనే మరో కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో రాబోతున్నాడు.. కాగా ఈరోజు పుట్టినరోజు సందర్బంగా కొత్త సినిమా నుంచి అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్.. శ్రీవిష్ణుతో గతంలో రాజ రాజ […]