Manchu lakshmi : కోటులో మత్తెక్కించే పోజుల్లో మంచు లక్ష్మీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు లక్ష్మీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బోల్డ్ నెస్ కు కేరాఫ్ గా మారుతుంది.. రానురాను మరింత హాట్‌గా తయారవుతుంది. ఇన్నాళ్లు దాచిన అందాలను ఆవిష్కరిస్తుంది. కుర్రాళ్లకి గ్యాప్ లేకుండా ట్రీట్ ఇస్తుంది. లక్ష్మి మంచు తాజాగా అదిరిపోయే లుక్ లో కనిపించింది. కోటులో ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
మంచు లక్ష్మి మల్టీ టాలెంటెడ్. ఆమె నటిగా రాణించింది. అద్భుతమైన నటనతో మెప్పించింది. అంతేకాదు వ్యాఖ్యాతగానూ రాణించింది. సినిమా నిర్మాతగానూ రాణించింది. వ్యాపారాల్లోనూ బిజీగా ఉంది.. మరోవైపు సినిమాల్లో అవకాశాల కోసం కూడా తెగ ట్రై చేస్తుంది.. ఈ మధ్య తనలోని మరో కోణాన్ని బయటపెడుతుంది. మంచు లక్ష్మి గ్లామర్ ట్రీట్ లతో రెచ్చిపోతుంది. ఆమె హాట్ ఫోటో షూట్లు సోషల్ మీడియాని షేక్ చేశాయి. అయితే ఇప్పుడు దాన్ని మించి చూపిస్తుంది. గ్లామర్ షోలో డోస్ పెంచేసింది..
Also Read
- Nani : డబ్బులిచ్చి నెగెటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్లకే ఆ కోర్టు ఆర్డర్.. ఫేక్ రివ్యూలపై నాని షాకింగ్ కామెంట్స్!
- Srikanth Odela: : నాని 'జడల్' లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
- Nani : ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సినిమా.. హుందాగా వెనక్కి తగ్గిన న్యాచురల్ స్టార్!
- Shruti Haasan: ఆ బంధంలో బందీగా ఉండలేను.. పెళ్లి కాకుండానే తల్లిని అవుతా!
హాట్ లుక్ తో హీటేక్కించే ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. తాజాగా స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది .. వెరైటీ పోజుల్లో అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.. పింక్ కోటులో పరేషాన్ చేస్తుంది..తన గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ చూపించింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆది పర్వం అనే సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించింది. చాలా తక్కువగా నటిగా మెరుస్తుంది. ప్రస్తుతం ఓ సినిమాలో మెయిన్ లీడ్‌గా చేస్తుంది. సోషల్ మీడియాలో బిజీ అవుతుంది..
తాజావార్తలు
-
Pine Labs: నెల రోజుల్లో 25% ప్రాఫిట్.. మరో 30% పెరిగే ఛాన్స్ ఉందట!
-
Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
-
Nani : డబ్బులిచ్చి నెగెటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్లకే ఆ కోర్టు ఆర్డర్.. ఫేక్ రివ్యూలపై నాని షాకింగ్ కామెంట్స్!
-
IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
-
BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!

