Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఈరోజు కూడా స్వల్పంగా తగ్గాయి.. అలాగే వెండి ధరలు కూడా తగ్గాయి.. ఇవాళ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ. 57 వేల 590 వద్దకు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు ఇవాళ 10 గ్రాములకు రూ.10 మేర తగ్గి రూ. 62 వేల 830 వద్దకు చేరింది.వెండి ధర కిలో పై రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రేటు హైదరాబాద్ లో రూ. 75, 400 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఈరోజు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ముంబైలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,580గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,820గా ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,730గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,980గా ఉంది..కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,830 ఉంది.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,080లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.63,350 ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ఇవాళ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,580గా ఉంది.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,820గా ఉంది..
Also Read
వెండి విషయానికొస్తే.. బంగారం బాటలోనే నడిచింది.. ఈరోజు కిలో పై రూ.100 మేర తగ్గింది.. రూ.75,400 గా ఉంది.. ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.100 తగ్గి రూ. 73 వేల 900 వద్దకు దిగివచ్చింది. చెన్నైలో రూ.75,800, బెంగళూరులో రూ.72,500, కేరళలో రూ.75,800, హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.75,400గా ఉంది.. ఈరోజు మార్కెట్ లో తగ్గిన ధరలు రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
-
OTR: తెలంగాణ కేబినెట్లో విజయశాంతికి ఛాన్స్? ఢిల్లీలో గట్టిగా లాబీయింగ్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!