ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ గురించి తెలియని వాళ్లు ఉండరు.. అత్యంత సంపన్నుడు.. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి ఏకంగా 1000 కోట్లు ఖర్చు చేశారంటే మాటలు కాదు.. ఈ పెళ్లి వేడుకలను గుజరాత్ లోని జామ్ నగర్ లో గ్రాండ్ గా నిర్వహించారు.. ఆ వేడుక ఏర్పాట్లు ప్రపంచ దేశాలనే ఆకర్షించాయి.. ఆ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార వేత్తలు అందరు హాజరయ్యారు. ఒక పెద్ద పండగలాగా జరిగింది. ఇక ఈ […]
టాలివుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రోజు రోజుకు మరింత అందంగా మారుతుంది.. ఎన్నో ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది.. కొత్త హీరోయిన్లు వచ్చినా తమన్నా మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వస్తుంది.. ఇటీవల వచ్చిన వెబ్ స్టోరీ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. […]
మహాశివరాత్రిని భక్తులు రేపు జరుపుకోనున్నారు.. ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. శివరాత్రికి ముందు భక్తులు నది స్నానమాచరిస్తారు. శివరాత్రి రోజున ఆ పరమశివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఉపవాసం ఉండటం , జాగారం చేస్తారు. ఇలా శివనామ స్మరణలతో జాగారం చేస్తే పునర్జన్మ ఉండదని నమ్ముతారు.. అలాగే సకల పాపాలు , దోషాలు తొలగి పోతాయని భావిస్తారు. ఇక శివుడికి ఇష్టమైన నైవేద్యం.. మహాశివరాత్రి నాడు ఏ ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.. […]
మన భారతీయులు ఎక్కువగా జరుపుకొనే పండుగలలో మహా శివరాత్రి పండుగ కూడా ఒకటి .. శివుడికి ఎంత ప్రీతికరమైన రోజు.. మహాశివరాత్రి పండుగను హిందూ చాంద్రమాన మాసం ఫాల్గుణ మాసంలో 14వ రోజు వస్తుంది.. ఈ ఏడాది మార్చి 8న శివరాత్రి పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు.. ఈరోజున అందరు ఉపవాసాలు చేస్తూ, ప్రత్యేక పూజలు చేస్తారు.. అసలు శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు ఉంటారో.. ఉపవాసం చేస్తున్నప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. శివరాత్రి […]
మహాశివరాత్రి పండుగను ఈ ఏడాది మార్చి 8న జరుపుకుంటున్నారు.. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని పెద్దలు చెబుతుంటారు.. ఆరోజున శివుడి అనుగ్రహం కలగాలని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు.. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున శివరాత్రి వస్తుంది. ఈ రోజున పరమశివుడు పార్వతిల కల్యాణం జరిగింది. ఈ రోజున ప్రజలు ఉపవాసం ఉండి శివుడిని భక్తితో పూజిస్తారు.. ఈరోజున ప్రత్యేక అభిషేకాలు చేస్తే శివుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు […]
హిందువులు జరుపుకొనే పండుగలలో మహాశివరాత్రి కూడా ఒకటి.. ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.. శివుడికి ఎంత ప్రీతికరమైన రోజు.. మహాశివరాత్రి పండుగను హిందూ చాంద్రమాన మాసం ఫాల్గుణ మాసంలో 14వ రోజు వస్తుంది.. ఈ ఏడాది మార్చి 8న శివరాత్రి పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు.. ఈరోజున అందరు ఉపవాసాలు చేస్తూ, ప్రత్యేక పూజలు చేస్తారు.. అసలు శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారో చాలా మందికి తెలియదు.. శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ […]
హీరో సుహాస్ పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ, వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. థియేటర్లలో మాత్రమే కాదు. ఓటీటీలో కూడా దూసుకుపోతుంది.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.. సుహాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో […]
హీరో సుహాస్ పేరుకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు.. ఈ మధ్య రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.. షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. హీరోగా చేస్తూనే క్యారెక్టర్, నెగెటివ్ పాత్రలు చేస్తూ ట్యాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అలాగే గత ఏడాది రైటర్ పద్మభూషణ్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. […]
ఇటీవల స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగిందనే చెప్పాలి.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారు.. సోషల్ మీడియా పుణ్యమా అంటూ జనాలు ఎక్కువగా ఫోన్లకు అలవాటు పడ్డారు.. పొద్దున్న లేచింది మొదలు పడుకొనే వరకు చూస్తూనే ఉంటారు.. అయితే అలాంటి ఈ జనరేషన్లో కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఓ స్టార్ హీరోకి మాత్రం ఇప్పటికి సొంత మొబైల్ ఫోన్ లేదట.. ఏంటి నమ్మడం లేదు కదా.. కానీ ఇది […]
టాలీవుడ్ బ్యూటిఫుల్ సింగర్ హారిక నారాయణ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ఎన్నో సినిమాలకు తన గొంతును అందించింది..తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన ఈ భామ సినిమాల్లో సాంగ్స్ తో మెప్పిస్తునే టీవీ షోలలో, ప్రైవేట్ ఆల్బమ్స్ తో కూడా తన పాటలతో మెప్పిస్తుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన లేటెస్ట్ పాటల గురించి మాత్రమే కాదు.. లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తుంది. తాజాగా […]