టాలివుడ్ లో శ్రీలీల పేరుకు యమ క్రేజ్ ఉంది.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా టాక్ ను సొంతం చేసుకుంది..తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది.. రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా గ్యాప్ లేకుండా షూటింగ్స్ కు హాజరవుతోంది.. ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో […]
తమిళ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేక పరిచయాను అవసరం లేదు.. తెలుగులో కూడా సినిమాలు చేశాడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. తాజాగా ఈ హీరో గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.. తాజాగా అజిత్ కు ఒక సర్జరీ జరిగింది.. అసలు ఏమైందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. నిన్న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో అజిత్ కుమార్ అడ్మిట్ […]
ప్రతి కవి ఆడవారిని ఎంతో గొప్పగా వర్ణిస్తాడు.. కవితలు మాత్రమే కాదు పాటలు కూడా ఉన్నాయి.. ఆమె లేనిదే మనుగడ లేదు.. మరో జీవి ప్రాణం పోసుకోదు.. అమ్మగా, చెల్లిగా, బిడ్డగా ఇలా ఇంటిని నడిపే ఇంతులందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ సందర్భంగా స్త్రీల ఔనత్యాన్ని, మహిళల విశిష్టతను, గొప్పదనాన్ని వివరించే తెలుగు సినిమా పాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం.. గుండమ్మ కథ సినిమాలోని లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అనే పాట.. […]
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.టాలీవుడ్,కోలివుడ్ లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తుంది.. ఇండస్ట్రీలో అధిక రెమ్యూనరేషన్ తీసుకొనే స్టార్ హీరోయిన్ కూడా ఈమెనే.. తమిళ స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి దండ్రులు అయ్యారు.. ఇక ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ నయనతార భర్తను అన్ ఫాలో చేసిందని రకరకాల వార్తలు పుట్టికొస్తున్నాయి.. తాజాగా ఈ […]
నేడు మహాశివరాత్రి సందర్బంగా శివనామ స్మరణతో ప్రపంచం మొత్తం మారుమ్మోగిపోతుంది.. శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి.. ఒక్కొక్కరు ఒక్కోలా తమ శివ భక్తిని చాటుకుంటున్నారు.. తాజాగా కొందరు బిస్కెట్స్ తో అద్భుతాన్ని సృష్టించారు.. శివయ్య కొలువై ఉన్న కేదార్‌నాథ్ ఆలయాన్ని తయారు చేశారు.. అందుకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సంగం నగరంలోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఆలయాన్ని నిర్మించారు.. సంగం ఒడ్డున బిస్కెట్లతో తయారు చేసిన కేదార్‌నాథ్ ఆలయ నమూనా ప్రత్యేక […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరుకు పరిచయాలు అవసరం లేదు.. ఈ అమ్మడు ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడమే కాదు.. అవార్డులను కూడా అందుకుంది. సమంత ఇటీవల సంచలన పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ప్రకటించి ఫ్యాన్స్ కి షాకిచ్చింది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటో షూట్ లను […]
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన కొత్త సినిమా భీమా.. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లు. కన్నడ దర్శకుడు ఎ హర్ష తెరకెక్కించిన చిత్రమిది. ‘పంతం’ తర్వాత గోపీచంద్ హీరోగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కెకె రాధామోహన్ ప్రొడ్యూస్ చేసిన సినిమా.. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్, టీజర్స్ సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి.. శివరాత్రి కానుకగా ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. […]
ప్రపంచవ్యాప్తంగా హిందువులు జరుపుకొనే పండగలలో మహాశివరాత్రి ఒకటి.. ఈ ఏడాది మహాశివరాత్రి పండుగను ఈ ఏడాది మార్చి 8న జరుపుకుంటున్నారు.. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని పెద్దలు చెబుతుంటారు.. ఈ రోజున శివుడి అనుగ్రహం కలగాలని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు.. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున శివరాత్రి వస్తుంది. ఈ రోజున పరమశివుడు పార్వతిల కల్యాణం జరిగింది. ఈ రోజున ప్రజలు ఉపవాసం ఉండి శివుడిని భక్తితో […]
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు ధరలకు రెక్కలు వచ్చాయి.. మన దేశంలో 10 గ్రాముల బంగారం 22 కేరెట్లు ధర 400 రూపాయలు పెరిగి రూ. 60,100 వద్దకు చేరింది. పసిడి 24 కేరెట్లు ధర 430 రూపాయలు పెరిగి రూ 65,560 గా ఉంది.. అలాగే కిలో వెండి పై రూ. 500 మేర పెరిగి..రూ. 78,500 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన […]
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది సలార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న సినిమాగా మే 9 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాలోని రొమాంటిక్ ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.. అందుకు సంబందించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో […]