Rakul Preeth Singh: పెళ్లి తర్వాత రూటు మార్చిన రకుల్.. హాట్ పోజులతో ట్రీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ఫెమస్ అవుతూ వస్తుంది.. ఈమధ్య పెళ్లి చేసుకున్న రకుల్ ఇప్పుడు హాట్ ఫొటోలతో రెచ్చగొడుతుంది.. తాజాగా రెడ్ డ్రెస్సులో ఘాటు మిర్చిలా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫొటోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్లు వరుస హిట్ సినిమాలతో దూసుకుపోయిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలివుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తుంది.. వరుసగా సినిమాలతో అలరిస్తూనే వస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తోంది. క్రేజీగా పోస్టులు పెడుతూ వస్తోంది. ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో ఇటీవల గ్లామర్ విందు చేస్తోంది.. కిర్రాక్ లుక్ లో ఫొటోషూట్లు చేస్తున్న రకుల్ ప్రీత్ తన బ్యూటీతో కట్టిపడేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ మరోవైపు ఫ్యాషన్ సెన్స్ నూ చూపిస్తోంది.. హాట్ లుక్స్ లో తాజాగా అందాలను ఆరబోస్తుంది..
Also Read
- Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
తాజాగా రెడ్ ట్రెండీ వేర్ లో మెరిసింది.. బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది… అలాగే టాప్ అందాలతో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది..మత్తు చూపులు, మత్తెక్కించే ఫోజులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. లేటెస్ట్ లుక్ తో తెగ ఆకట్టుకుంటుంది.. బాలివుడ్ తో పాటు ఇప్పుడు సౌత్ లో కూడా రాణించేందుకు రెడీ అవుతుంది… ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది..
తాజావార్తలు
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!

