Shreya Goshal: వామ్మో.. ఒక్కపాటకు శ్రేయా ఘోషల్ అన్ని లక్షలు తీసుకుంటుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రేయా ఘోషల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సినీ ఇండస్ట్రీలో స్టార్ సింగర్స్ లలో ఈమె కూడా ఒకరు.. అతి చిన్న వయస్సులో సింగర్ గా ఎన్నో సినిమాలకు పాడింది.. దాదాపు 25 వేలకు పైగా పాటలు పాడింది.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాళీ ఇలా అన్ని భాషల్లోనూ ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ఆలపించారు. ఇప్పటికీ ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్‌లో ఆమె ఒకరు. అంతేకాదు.. ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సింగర్స్ లో ఈమె ఒకరు..
ఈమె పాటలకే కాదు.. ఈమె గొంతుకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు.. ఆ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది శ్రేయా. ఇప్పుడు ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ఇప్పటివరకు ఈమె కూడబెట్టిన ఆస్తులు దాదాపు 200 కోట్లు వరకు ఉంటుందని అంచనా.. ఇక ఈమె ఒక్క పాటకు ఎంత తీసుకుంటుంది అనే విషయం పై నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది..
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఒక పాట కోసం శ్రేయా దాదాపు రూ. 25 లక్షలు తీసుకుంటుందట. అయితే ఈ విషయంపై పూర్తి క్లారిటీ లేదు. ఇటీవల అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో శ్రేయా ఘోషల్ సోలో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే ఫేమస్ సింగర్ అర్జిత్ సింగ్ తో కలిసి కొన్ని పాటలు ఆలపించింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.. హిందీలో ఇప్పటివరకు ఈమె పాడిన పాటలు 200 లకు పైగా ఉంటుంది.. ఇక అన్ని భాషల్లో ఈమె పాట పాడింది…
తాజావార్తలు
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!