Save The Tigers 2 : సేవ్ ది టైగర్స్ 2 వచ్చేసింది.. ఎలా ఉందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో సినిమాల కన్నా కూడా వెబ్ సిరీస్ లకు క్రేజ్ ఎక్కువ.. స్టార్ హీరో, హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ‘సేవ్ ద టైగర్స్’ అనే కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్ గత ఏడాది ఏప్రిల్ లో వచ్చి మంచి విజయం సాధించింది.. అన్ని ఎపిసోడ్స్ కూడా బాగా పాపులారిటిని సొంతం చేసుకున్నాయి.. ఇప్పుడు ‘సేవ్ ద టైగర్స్ 2’ వచ్చేసింది .. ఇటీవల సీరిస్ కు సంబందించిన ట్రైలర్ను విడుదల చేశారు.. ఆ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది..
ఈరోజు సిరీస్ లో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని.. కపుల్స్ గా ప్రధాన పాత్రల్లో, శ్రీకాంత్ అయ్యంగార్, వేణు, రోహిణి.. మరికొంతమంది ముఖ్య పాత్రల్లో మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మాణంలో తేజ కాకుమాను దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది.. ఇప్పుడు సిరీస్ 2 ఈరోజు రిలీజ్ అయ్యింది..గత ఏడాది వచ్చిన సీజన్ 1 సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు సీజన్ ను కొద్ది రోజుల్లో రిలీజ్ చెయ్యనున్నారు.. త్వరలోనే మార్చ్ 15 నుంచి సేవ్ ద టైగర్స్ సీజన్ 2 డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది..
Also Read
- Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
- CJP Protest: యువతి పరిస్థితి విషమం.. ప్రముఖుల పరామర్శ.. వైద్యులు ఏం చెప్పారంటే..!
- Cockroach Janta Party: సీజేపీకి కోర్టు షాక్.. అత్యవసర విచారణకు నో..
- India vs Zimbabwe: మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి.. ఇండియాను ఓడించే ప్లాన్స్ మా దగ్గర ఉన్నాయి: జింబాబ్వే కెప్టెన్
కథ విషయానికొస్తే.. గత సీజన్ లో హంసలేఖను కిడ్నాప్ చేశారని పోలీసులు అరెస్ట్ చేస్తారు.. ఆమె కోసం వెతుకుతున్న పోలీసులకు ఒక వీడియో దొరుకుతుంది. ఆ వీడియోలో హంసలేఖ గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్ (అభినవ్ గోమఠం)తో కనిపిస్తుంది. దీంతో వారిని అరెస్ట్ చేసి ప్రశ్నించడంతో సెకండ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. నైట్ పార్టీలో ఈ ముగ్గురితో కలిసి ఎంజాయ్ చేసిన హంసలేఖ ఏమైంది… చివరికి హీరోయిన్ దొరకడంతో ఆ ముగ్గురిని వదిలేస్తారు. హంసలేఖకి ప్రియదర్శి దగ్గరవుతూ ఉంటారు. అలాగే విక్రమ్ తన దగ్గరికి పని చేయడానికి వచ్చిన కొత్త అసిస్టెంట్‌కి, అభినవ్ గోమఠం తన ఇంటిలో పని చేసే రోహిణికి దగ్గరవుతుంటారు. దీంతో వారి భార్యలు సమస్య పరిష్కారం కోసం కౌన్సెలర్ అయిన స్పందన దగ్గరకు వెళ్తారు.. తమ మొగుళ్లను ఎలా మార్చుకున్నారు అనేది ఈ సీరిస్ లో చూపిస్తారు.. మొదటి సీజన్ తో సూపర్ హిట్టుని అందుకున్న మేకర్స్.. ఇప్పుడు సెకండ్ సీజన్ తో కూడా అదే రిపీట్ చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సెకండ్ సీజన్ మంచి వ్యూయర్ షిప్ ని రాబడుతుంది.. మొత్తానికి ఈ సిరీస్ బాగానే రన్ అవుతుంది.. సిరీస్ 3 కూడా ఉండవచ్చునని తెలుస్తుంది..
తాజావార్తలు
-
Amitabh Bachchan: ఐసీయూలో అమితాబ్ బచ్చన్.. అసలు ఏం జరిగిందంటే!
-
Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
-
Aamani : “రేపు నువ్వే హీరోయిన్” అని, కథలు వినటానికి గెస్ట్ హౌస్ లకి రమ్మని చెప్పేవారు!
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
CJP Protest: యువతి పరిస్థితి విషమం.. ప్రముఖుల పరామర్శ.. వైద్యులు ఏం చెప్పారంటే..!
ట్రెండింగ్
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!