యాంకర్ అనసూయ పేరుకు పరిచయం అక్కర్లేదు.. యాంకరింగ్ కు దూరంగా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.. తాజాగా ఆమె కుల్ఫీ తింటూ సెల్ఫీ తీసుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. నెటిజన్లు ఓ ఆట ఆదుకుంటున్నారు..
గతంలో విజయ్ దేవరకొండ పై అనసూయ కామెంట్స్ చేసింది.. అయితే అప్పటి నుంచి ఆయన అభిమానులు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.. ఆమె ఎం షేర్ చేసిన దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.. తాజాగా కుల్ఫీ తింటున్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన షాకింగ్ కామెంట్స్ పెడుతున్నారు. కుల్ఫీ ప్లేస్ లో వేరే దాన్ని ఊహించుకొని ఆమెకు దిమ్మతిరిగే కామెంట్లు పెడుతున్నారు.కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని అంటే మరి కొంతమందేమో వెరైటీ ఎమోజిస్ పెడుతున్నారు..
ఆ ఫోటోలను షేర్ చేస్తూ జలుబు ఉన్నా కుల్ఫీ తింటున్న అని పోస్ట్ చేసింది.. దాన్ని చూసిన నెటిజన్లు మరీ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.. ఉంటాయి.తాజాగా ఈమె పెట్టిన పోస్ట్ కి కూడా అలాంటి కామెంట్లే రావడంతో కొంతమంది అలాంటి డర్టీ కామెంట్స్ పెట్టే వారిని తిట్టుకుంటుంటే ఎక్కువ శాతం మాత్రం ఈమెకు చెత్త కామెంట్సే పెడుతున్నారు… ఏది ఏమైనా ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి..