HanuMan OTT: ‘హనుమాన్ ‘ ఓటీటీ రిలీజ్ అప్డేట్.. ప్రశాంత్ వర్మ ఏంటయ్యా ఇది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమాల్లో హనుమాన్ ఒకటి.. సినిమా విడుదలై రెండు నెలలు పూర్తి అయిన కూడా ఆ సినిమా క్రేజ్ తగ్గలేదు.. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఎప్పుడో అప్డేట్ వచ్చినా కూడా ఇంకా ఓటీటీలోకి రాలేదు..ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న జీ5 తో పాటు మేకర్స్ కూడా ఇదిగో, అదిగో అంటున్నారు కానీ.. ఇంత వరకు రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు..
తాజాగా జీ5 ఓటీటీ సంస్థ.. ‘హనుమాన్’ ఓటీటీ విడుదల పై చేసిన ట్వీట్ ప్రేక్షకులను మరింతగా డిజప్పాయింట్ చేస్తోంది. ఈ ట్వీట్‌లో ‘హనుమాన్’ తెలుగు వెర్షన్‌కు సంబంధించి అప్‌డేట్ ఇస్తున్నట్లే ఇచ్చి మళ్లీ నిరాశను మిగిల్చింది.. సినిమా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఏయే ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమా విడుదల కాబోతుందో.. ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందో.. డేట్, టైమ్‌తో సహా ప్రకటించారు. కానీ తెలుగులో కూడా మరో అప్డేట్ రాలేదు..
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
తెలుగు వర్షన్ ఓటీటీ విడుదలపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరో ట్వీట్ చేశారు.. హనుమాన్ ఓటీటీ విడుదల ఆలస్యం.. కావాలని చేస్తుంది కాదు. ఈ సినిమాను ఓటీటీలోకి తెచ్చేందుకు అడ్డుగా ఉన్న వాటినన్నింటినీ తొలగించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాము. ది బెస్ట్ ఇవ్వాలనేదే మా ఉద్దేశ్యం. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేస్తూ వస్తున్న వారందరికీ ధన్యవాదాలు.. అని ట్వీట్ లో పేర్కొన్నాడు.. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి..
#HanuMan OTT streaming delay was not intentional!
We have been working tirelessly round the clock to sort things and bring the film to you asap!
Our intention is always to give you nothing but the best! Please try to understand and continue supporting us! Thank you! 🤗…
— Prasanth Varma (@PrasanthVarma) March 15, 2024
తాజావార్తలు
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!