దీపికా పిల్లి పేరు అందరికి సుపరిచితమే.. ఒకప్పుడు డ్యాన్స్ షో ఢీ లో ఈ అమ్మడు సందడి చేసింది.. ఆ సీజన్ తర్వాత యాంకర్ గా పలు షోలకు వ్యవహారిస్తుంది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. తాజాగా సోలోగా ఫారిన్ వీధుల్లో తిరుగుతూ ఫోటోలను దిగుతూ సోషల్ మీడియాలో వదిలింది… అవి కాస్త వైరల్ అవుతున్నాయి..
టిక్ టాక్ వీడియోలతో బాగా పాపులారిటిని సొంతం చేసుకున్న ఈ అమ్మడు ఢీ లో ఛాన్స్ కొట్టేసింది.. వచ్చిరాగానే హాట్ అందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది.. తన అందంతో క్యూట్నెస్ తో యూత్ ను ఆకట్టుకుంది.. ఇక తన డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఢీ తర్వాత యాంకర్ గా రానిస్తుంది.. ఇక సినిమాల్లో కూడా ఛాన్స్ లు ఆమెను వరిస్తున్నాయి..
ఇక తాజాగా ఈ అమ్మడు ఫారిన్ ట్రిప్ కు వెళ్లింది.. అక్కడ అందాలను చూసి మురిసిపోయింది.. ప్రతి లొకేషన్ లో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.. నడుము, థైస్ అందాలతో పిచ్చెక్కించింది..సూపర్‌స్టయిలీష్ లుక్‌లో కనిపించింది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది.. ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..