Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా? అసలు ఊహించి ఉండరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతోనే సూపర్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ వచ్చింది.. స్టార్ హీరోల అందరి సరసన ఈ అమ్మడు నటించింది.. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ చేసింది.. ప్రస్తుతం ప్రముఖుల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన గురించి అభిమానులతో షేర్ చేసుకుంటుంది..
కేరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూతో ఏడడుగులు వేసింది. ఈ దంపతులకు ఒక బాబు కూడా జన్మించాడు. కుమారుడు పుట్టిన కొద్ది రోజులకే కాజల్ మళ్ళీ తన కేరీర్ పై ఫోకస్ పెట్టింది.. సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది.. గత ఏడాది భగవంత్ కేసరి చిత్రంతో బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం కాజల్ సత్యభామ అనే లేడి ఓరియేంటెడ్ మూవీలో నటిస్తుంది.. అలాగే కమల్ హాసన్ ఇండియన్ 2 లో కూడా నటిస్తుంది.. వీటితో పాటుగా అనేక సినిమాలను లైనప్ లో పెట్టుకుంది..
Also Read
- West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
- YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
- CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
- General Syed Amar Raza: "పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం".. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
ఇదిలా ఉండగా.. కాజల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే కాజల్ కు ఇష్టమైన హీరో గురించి ఇటీవల ఓ సందర్బంలో రీవిల్ చేసింది.. ఆమె ఇష్టమైన హీరో ఎన్టీఆర్.. ఎన్టీఆర్ తో కలిసి రెండు సినిమాలు చేసింది.. అలాగే పక్కా లోకల్ అనే సాంగ్ కూడా చేసింది.. అతనంటే ఆమెకు చాలా ఇష్టమట.. మళ్లీ అతని సినిమాలో ఛాన్స్ వస్తే అసలు వదులుకోనని చెప్పుకొచ్చింది.. ఇక తమిళ్లో హీరో విజయ్ అంటే ఇష్టమని చెప్పేసింది..
తాజావార్తలు
-
West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
-
YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
-
CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
-
General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
-
Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!