Suresh Maddala
Author- NTV Telugu-
Harish Rao: గ్యారంటీలపై రాహుల్‌తో రేవంత్‌రెడ్డి అబద్దాలు చెప్పించారు
ఆరు గ్యారంటీలపై రాహుల్‌గాంధీతో సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పించారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. నిర్మల్ సభలో పట్టపగలు రాహుల్ గాంధీతో పచ్చి అబద్దాలు చెప్పించారని మండిపడ్డారు. -
Bengaluru: కాంగ్రెస్ నేతను కొట్టిన డీకే.శివకుమార్.. వీడియో వైరల్
ఎన్నికల ప్రచారంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ కాంగ్రెస్ నేత చెంప చెళ్లుమనిపించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. -
Heatwave Warning: ఈ రాష్ట్రాల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఐఎండీ హెచ్చరిక
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో భారీ ఉష్ణో్గ్రతలు నమోదవుతున్నాయి. అలాంటిది రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తాజాగా కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. -
Thummala: జిల్లాలను రద్దు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అనలేదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలను రద్దు చేస్తామని అనలేదని.. శాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు జరగలేదని మాత్రమే అన్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. -
Rajnath singh: వారసత్వ పన్ను అమలు చేస్తే జరిగేది అదే..!
కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రయోజనాల కోసం హిందూ-ముస్లిం వర్గాల మధ్య చిచ్చుపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. -
Prajwal Revanna: ప్రజ్వల్‌కు మళ్లీ లుకౌట్ నోటీసులు.. నిందితులకు శిక్ష పడాలన్న రాహుల్
కర్ణాటక రాజకీయాలను లైంగిక వేధింపుల కేసు కుదిపేస్తోంది. మాజీ ప్రధాని మనవడు చేసిన దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. -
Agra school: స్కూల్లోనే కొట్టుకున్న టీచర్-ప్రిన్సిపల్.. అసలేం జరిగిందంటే..!
గురువులంటే పది మందికి ఆదర్శంగా ఉండాలి. అలాంటిది ఈ మధ్య సభ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు. కనీసం టీచర్లన్న ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించి గౌరవాలను పోగొట్టుకుంటున్నారు. -
Jyotiraditya Scindia: కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి, గుణ బీజేపీ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంతిమ దశకు చేరుకుందని వ్యాఖ్యానించారు. -
Madhya pradesh: భార్యతో అసహజ శృంగారం అత్యాచారం కాదు.. హైకోర్టు కీలక తీర్పు
భార్యాభర్తల ధర్మాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్యతో అసహజ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. న్యాయస్థానం తీర్పుతో బాధితురాలికి షాక్ తగిలినట్లైంది. -
Mumbai: ఎయిర్‌పోర్టులో 12 కోట్ల విలువైన గోల్డ్, ఫోన్లు పట్టివేత
సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. మొత్తం 20 కేసుల్లో 12.74 కిలోల బంగారాన్ని ముంబై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: ప్రపంచ నేతల రాకతో ఢిల్లీకి కొత్త కళ.. BRICS సదస్సు పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Asia Cup 2026: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. సెమీఫైనల్ లో శ్రీలంక ఘన విజయం.. భారత్ తో ఫైనల్ సమరానికి సై.!
-
Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
-
Nivin Pauly : మలయాళం ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’
-
Vladimir Putin: “రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు”.. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?