Suresh Maddala
Author- NTV Telugu-
Smriti irani: అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి మార్పుపై కేంద్రమంత్రి స్పందన ఇదే
అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి మార్పుపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఓటమి భయంతోనే గాంధీయేతర వ్యక్తికి సీటు ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. అమేథీ నుంచి తప్పుకున్నారంటేనే ఓటమిని ముందుగానే అంగీకరించారని పేర్కొన్నారు. -
Amethi: ట్రెండింగ్‌లో అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి.. కారణమిదే!
ఉత్తరప్రదేశ్‌లో అమేథీ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. గాంధీ కుటుంబం ఇక్కడ నుంచి తిరిగి లేని విజయాలు సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఈ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. -
Prajwal revanna: ప్రజ్వల్ రేవణ్ణకు మరో షాక్.. కర్ణాటక పోలీసులు ఏం చేశారంటే..!
సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణకు తాజాగా మరో షాక్ తగిలింది. -
Maharashtra: మహారాష్ట్రలో కూలిన హెలికాప్టర్.. క్షేమంగా బయటపడ్డ పైలెట్
సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలింది. అయితే పైలెట్ మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. ప్రాణాలతో ఉన్నాడు. అతడికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. -
Priyank Gandhi: ఆ ఒక్క కారణంతోనే పోటీకి దూరమయ్యారా!?
ప్రియాంకాగాంధీ.. పరిచయం లేని పేరు. రాజీవ్-సోనియాల కుమార్తెగా.. రాహుల్ గాంధీ సోదరిగా.. రాబర్ట్ వాద్రా భార్యగా ప్రియాంక అందరికీ తెలిసిన ముఖమే. అయితే ఆమె ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. -
Priyanka Gandhi: రాయ్‌బరేలీ, అమేథీ సీట్ల ప్రకటన తర్వాత ప్రియాంక కీలక ట్వీట్
కాంగ్రెస్ అధిష్టానం ఊరించి.. ఊరించి ఎట్టకేలకు శుక్రవారం ఉదయం రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అనూహ్యంగా రెండు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన కాంగ్రెస్ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. -
US: ఇండియాపై బైడెన్ చేసిన వ్యాఖ్యలకు వైట్‌హౌస్ క్లారిటీ
భారత్, జపాన్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు దుమారం చెలరేగడంతో వాట్హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఆయా దేశాల పట్ల బైడెన్‌కు అమితమైన గౌరవం ఉందని తెలిపింది. -
Dubai: దుబాయ్‌లో మరోసారి భారీ వర్షాలు.. విమాన సర్వీస్‌లు రద్దు
దుబాయ్‌లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలే దుబాయ్‌లో కుండపోత వర్షాలు కురిశాయి. తాజాగా మరోసారి ఎడారి దేశంలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఉరుములతో కూడిన వర్షాలు కురవడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. -
Germany floods: జర్మనీని ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన వాహనాలు
జర్మనీని భారీ వరదలు ముంచెత్తాయి. ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, ఇళ్లు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు.. ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. -
Congress: ఉత్కంఠకు తెర.. రాయ్‌బరేలీ, అమేథీ అభ్యర్థులు వీరే
గత కొద్ది రోజులుగా రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. కొద్దిసేపటి క్రితమే రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.
తాజావార్తలు
-
Hero Glamour X 125: హీరో గ్లామర్ ఎక్స్ 125 కొత్త అప్డేట్తో లాంచ్.. రైడింగ్ మోడ్లతో పాటు క్రూయిజ్ కంట్రోల్, ABS!
-
Astrology: సెప్టెంబర్ 12 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..!
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?