Suresh Maddala
Author- NTV Telugu-
PM Modi: అయోధ్య రాముడ్ని దర్శించుకున్న ప్రధాని
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అయోధ్యలో రామమందిరానికి చేరుకుని రాముడ్ని దర్శించుకున్నారు. -
KL Sharma: అమేథీలో స్మృతి ఇరానీని ఓడించి తీరుతా
అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఓడించి తీరుతానని కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్.శర్మ పేర్కొన్నారు. ఉత్కంఠ పోరు మధ్య అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించారు. -
Revanth reddy: ఆచితూచి ఓటువేయకపోతే రిజర్వేషన్లు రద్దయ్యే ప్రమాదం
దేశంలో జరుగుతున్న ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదని.. రిజర్వేషన్లు రద్దయ్యే ప్రమాదం మెడపై కత్తిలా వేలాడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. -
KCR: బీఆర్ఎస్ గెలిస్తేనే జగిత్యాల జిల్లా ఉంటుంది.. లేదంటే..!
జగిత్యాల జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం తీసేస్తామంటుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జగిత్యాలలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. -
Israel: ఇజ్రాయెల్ ప్రధాని సంచలన నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరమైన దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజాను సర్వనాశనం చేసింది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. -
US: అమెరికా అధ్యక్ష భవనం దగ్గర ప్రమాదం.. కారు డ్రైవర్ మృతి
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష భవనం దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. వైట్‌హౌస్ గేటును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే కారు డ్రైవర్ మృతిచెందాడు. -
Prajwal rape victims: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఆర్థిక సాయం
మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. -
Prajwal Revanna case: బాధితుల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన సిట్.. నెంబర్ ఇదే!
కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ తీవ్ర సంచలనంగా మారింది. పదుల సంఖ్యలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. -
Drug racket: మహారాష్ట్రలో డ్రగ్ రాకెట్ గుట్టురట్టు.. భారీగా డ్రగ్స్ సీజ్
మహారాష్ట్రలో డ్రగ్ రాకెట్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గుట్టు రట్టు చేసింది. అంతర్రాష్ట్ర డ్రగ్స్ సిండికేట్‌ను ఎన్సీబీ ఛేదించింది. 32,000 మాత్రలు, 170 కిలోల దగ్గు సిరప్‌ను స్వాధీనం చేసుకుంది. -
Israel Hamas War: హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండర్ హతం
హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఓ వైపు కాల్పుల విరమణ చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఆరు నెలలకు పైగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది.
తాజావార్తలు
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
-
Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?