Suresh Maddala
Author- NTV Telugu-
Anant ambani wedding: ముందస్తు పెళ్లి వేడుకల్లో రాధిక లుక్‌లు ఇవే!
మరికొద్ది సేపట్లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ఇందుకోసం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ను సర్వాంగ సుందరంగా తయారైంది. ఇదిలా ఉంటే మామేరు వేడుకలతో ముందుగానే పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. -
Anant ambani wedding: అనంత్-రాధిక పెళ్లి వేదిక ఇదే.. వీడియో వైరల్
మరికొన్ని గంటల్లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి పీటలెక్కనున్నారు. మూడు ముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటి కాబోతుంది. ఇందుకోసం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. -
Stock market: మరోసారి రికార్డులు సృష్టించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. తాజాగా మరోసారి సూచీలు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. ఐటీ మెరుపులతో శుక్రవారం నిఫ్టీ, సెన్సెక్స్ రికార్డు గరిష్టాలను తాకాయి. -
Anant ambani wedding: కొత్త జంటను చూసి భావోద్వేగానికి గురైన ముఖేష్ అంబానీ
కొడుకు ఓ ఇంటివాడవుతున్నాడు అంటే ఏ తండ్రికైనా ఎంత సంతోషం ఉంటుంది. అంతేకాదు వధూవరులు కూడా ఆనందంగా ఉంటే.. ఇరు కుటుంబాలకు ఇంకెంత సంతోషం. ఇలాంటి దృశ్యమే ముఖేష్ అంబానీ ఇంట ఆవిష్కృతమైంది. -
Jaya Prada: జయప్రదకు ఊరట.. ఎన్నికల కేసులో నిర్దోషిగా తేల్చిన కోర్టు
మాజీ ఎంపీ, సినీనటి జయప్రదకు కోర్టులో ఊరట లభించింది. ఎన్నికల నియామవళి ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఆమెను ఉత్తరప్రదేశ్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. -
NATO leaders: నాటో దేశాధినేతల భేటీలో ఆసక్తికర సీన్.. బ్రేక్ తీసుకుని ఏం చేశారంటే..!
ఉక్రెయిన్‌పై రష్యా భీకరమైన యుద్ధం కొనసాగిస్తున్న వేళ అమెరికాలోని వాషింగ్టన్లో నాటో దేశాధినేతల సదస్సు జరుగుతోంది. అయితే ఈ సదస్సులో ఇంట్రెస్టింగ్ పరిణామం చోటుచేసుకుంది. -
Anant Ambani Wedding: ఉద్యోగులకు అంబానీ ఫ్యామిలీ గిఫ్ట్‌లు.. ఏమున్నాయంటే..!
మరికొన్ని గంటల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ఇందుకోసం ముంబైలో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు. -
Jaipur airport: సెక్యూరిటీపై స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగి దాడి.. అసలేం జరిగిందంటే..!
జైపూర్ విమానాశ్రయంలో సెక్యూరిటీ స్క్రీనింగ్‌పై దగ్గర జరిగిన గొడవలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ను చెప్పుతో కొట్టినందుకు స్పైస్‌జెట్ ఉద్యోగిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
Trainee IAS Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ వ్యవహారంపై కేంద్రం కమిటీ..
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహార శైలి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమె వికలాంగురాలిగా క్లెయిమ్ చేయడంతో దీనిని పరిశీలించేందుకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏక సభ్య కమిటీ రెండు వారాల్లో తన నివేదిక సమర్పించనుంది. -
Gujarat: ఉద్యోగమో.. రామచంద్రా! హోటల్ ఉద్యోగానికి ఎగబడ్డ నిరుద్యోగులు
భారతదేశం ఆర్థికంగానూ.. అభివృద్ధిలోనూ దూసుకుపోతుందని నాయకులు ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ దేశంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తాజాగా గుజరాత్లో వెలుగులోకి వచ్చిన సంఘటన ఇందుకు ఉదాహరణ.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!