దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపుతోంది. తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈమెయిల్ ద్వారా తీహారు జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకున్నాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యక్తులను కేసుల్లో ఇరికించడం సహజం.
సార్వత్రిక ఎన్నికల వేళ బీహార్ బీజేపీలో విషాదం చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ (72) కన్నుమూశారు. కేన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు
దుమ్ము తుఫాన్ ముంబైని వణికించింది. మధ్యాహ్నం ఒక్కసారిగా తీవ్ర అలజడి సృష్టించింది. భారీ ఈదురుగాలులు వీయడంతో భారీ హోర్డింగ్ కుప్పకూలింది. దీంతో ముగ్గురు మృతి చెందారు.
ఆర్థిక రాజధాని ముంబైలో ఒక్కసారిగా వాతావరణం ఛేంజ్ అయిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. మరోవైపు భారీ ధూళి తుఫాన్ నగరాన్ని కమ్మేసింది.
దేశ రాజధానిలో ఢిల్లీలో పోలీస్ వాహనం బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో పోలీస్ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కానిస్టేబుల్ను అరెస్ట్ చేశారు.