అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైట్‌హౌస్ జునెటీన్త్ వేడుకల్లో జో బైడెన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా సంగీతం, నృత్యాలతో ఎంజాయ్ చేస్తుంటే.. బైడెన్ మాత్రం దిష్టి బొమ్మలా అలాగే కదలకుండా ఉన్నారు
దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే నీటి సంక్షోభంతో అల్లాడుతోంది. ఓ వైపు తీవ్రమైన ఎండ.. ఇంకోవైపు నీటి కొరత.. ఇలా ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. తాజాగా మరో కొత్త కష్టం వచ్చి పడింది.
మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మలావి అధ్యక్షుడు లాజరస్ చక్వేరా మీడియాకు తెలిపారు.
ఈనెల 24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. రెండ్రోజుల పాటు ఎంపీల ప్రమాణస్వీకారం ఉండనుంది. 24, 25 తేదీల్లో ఎంపీలంతా ప్రమాణం చేయనున్నారు. ఇదిలా ఉంటే కొత్త ఎంపిక జరిగేంత వరకు ప్రొటెం స్పీకర్ ఉండనున్నారు.
తాజా రాజకీయ పరిణామాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తోంది. రెండ్రోజుల నుంచి సూచీల్లో ఒడుదుడుకులు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం ప్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అదే ఒరవడిని కొనసాగించాయి.
ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ వాతావరణం. ఇంకోవైపు రాష్ట్రపతి భవన్ చుట్టూ భారీ బందోబస్తు. ఇక ఆవరణలో దేశ వ్యాప్తంగా కాకుండా విదేశీ అతిథులతో కోలాహలంగా ఉంది. మోడీ సహా 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగుతోంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్నాప్ ఎలక్షన్స్‌కు మేక్రాన్ పిలుపునిచ్చారు.
కెనడాలో నివసిస్తున్న ఇండియన్ యువరాజ్ గోయల్ (28) హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయాడు. జూన్ 7న ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే (47) న్యూయార్క్‌లో సోమవారం గుండెపోటుతో మరణించారు. ఆదివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వీక్షించేందుకు న్యూయార్క్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సందడిగా గడిపిన ఆయన..
గగనతలంలో ఉండగా ఓ విమానం తీవ్ర ఒడుదుడుకులకు గురైంది. తీవ్రమైన వడగండ్ల వాన కురవడంతో విమానం కుదుపులకు గురైంది. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. వడగండ్లు పడడంతో పెద్ద శబ్ధాలు రావడంతో ప్యాసింజర్స్ అంతా వణికిపోయారు.