దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఒక అమ్మాయిపై బిల్డర్ దాడి చేయడంతో బిల్డింగ్ పైనుంచి పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
బెంగళూరు హాస్టల్లో 22 ఏళ్ల యువతి హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యువకుడు అర్ధరాత్రి వసతి గృహంలోకి ప్రవేశించి.. యువతిని అత్యంత దారుణంగా పొడిచి.. పీక కోసి చంపేశాడు.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం నీతి అయోగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఎన్డీయేతర ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ముఖ్యమంత్రులు ఆహ్వానింపబడ్డారు.
ఉత్తరప్రదేశ్లో ఓ బీజేపీ నేత కుమారుడు రెచ్చిపోయాడు. 70 ఏళ్ల వృద్ధుడిపై దాడికి తెగబడ్డాడు. అడ్డొచ్చిన అతడి భార్యపై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, ఆయన తల్లిదండ్రులను మమత పరామర్శించారు.
దేశ వ్యాప్తంగా న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లోనే ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు.
ఇజ్రాయెల్ రూపంలో ఓ వైపు గాజాకు ప్రమాదం పొంచి ఉంటే.. తాజాగా ఇప్పుడు మరో వైపు నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.