UP: వృద్ధుడిపై బీజేపీ నేత కుమారుడు దాడి.. సీసీకెమెరాలో రికార్డ్
- వృద్ధుడిపై బీజేపీ నేత కుమారుడు దాడి
- సీసీకెమెరాలో రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో ఓ బీజేపీ నేత కుమారుడు రెచ్చిపోయాడు. 70 ఏళ్ల వృద్ధుడిపై దాడికి తెగబడ్డాడు. అడ్డొచ్చిన అతడి భార్యపై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
ఇది కూడా చదవండి: Deputy CM Pawan Kalyan: మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా చర్యలు.. డిప్యూటీ సీఎం వార్నింగ్
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
యూపీలోని బీజేపీ నేత, బిజ్నోర్ సదర్ ఛైర్‌పర్సన్ ఇంద్ర సింగ్ కుమారుడు, డాక్టర్ అభినవ్ సింగ్.. జూలై 23న ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. వృద్ధుడు బయటకు రాగానే.. మాట్లాడినట్లే మాట్లాడి.. పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఇంతలో వృద్ధుడి భార్య వస్తే.. ఆమెపై కూడా దాడికి తెగబడ్డాడు. అక్కడే ఉన్న సీసీకెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. దాడి చేయడం సిసిటివిలో రికార్డైంది. క్లినిక్‌లో పని చేస్తున్న నలుగురు, ఐదుగురు వ్యక్తులు వచ్చి అభినవ్ సింగ్‌ను తీసుళ్లారు. దాడి జరగకుండా ఆపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వృద్ధుడిని చంపేస్తానని అభినవ్ సింగ్ బెదిరించాడు. వృద్ధుడి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: ఢిల్లీలో మమత పర్యటన.. సునీతా కేజ్రీవాల్‌కు పరామర్శ
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!