Mamata Banerjee: ఢిల్లీలో మమత పర్యటన.. సునీతా కేజ్రీవాల్‌కు పరామర్శ
- ఢిల్లీలో మమత పర్యటన
- సునీతా కేజ్రీవాల్‌కు పరామర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, ఆయన తల్లిదండ్రులను మమత పరామర్శించారు. తాజా పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆప్ రాఘవ్ చద్దా కూడా ఉన్నారు. శనివారం ఢిల్లీలో నీతి అయోగ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు మమత ఢిల్లీ వచ్చారు. నీతి అయోగ్ సమావేశంలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తానని ఆమె తెలిపారు.
ఇది కూడా చదవండి: Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్యను ఘనంగా సత్కరించిన తెలంగాణ మంత్రి.. కారణమేంటంటే.?
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉంటున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆప్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కోసం ఇండియా కూటమి ఈనెల 30న జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. లిక్కర్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లో ఉంటున్నారు. పలుమార్లు బైయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
ఇది కూడా చదవండి: Lok Sabha: కోర్టుల్లో పెండింగ్ కేసులపై కేంద్రం కీలక ప్రకటన.. ఎన్ని కేసులున్నాయంటే..!
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కేజ్రీవాల్ భార్య, ఆయన తల్లిదండ్రులను కలవడానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వచ్చారన్నారు. కేజ్రీవాల్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందారని తెలిపారు. మమత.. కేజ్రీవాల్ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు.
#WATCH | West Bengal CM Mamata Banerjee arrives at the residence of Delhi CM Arvind Kejriwal to meet his wife Sunita Kejriwal and his parents.AAP MP Raghav Chadha was also present.
(Video: Delhi CMO) pic.twitter.com/8NpbjdffEe
— ANI (@ANI) July 26, 2024
#WATCH | AAP MP Raghav Chadha says, "West Bengal CM Mamata Banerjee visited the residence of CM Arvind Kejriwal to meet his wife and parents…She was concerned about the health of Arvind Kejriwal…She gave the message that in this hour of struggle, she stands with AAP and… https://t.co/5KeOseCtld pic.twitter.com/HVOLbeayXL
— ANI (@ANI) July 26, 2024



తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!