దేశం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కట్టుబడి ప్రణాళికలు రూపొందించడం మా ప్రభుత్వం లక్ష్యం.. దేశ నిర్మాణం ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం.. బీజేపీ.. నాన్ బీజేపీ ప్రభుత్వాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలి అని సూచించారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.
'ఆదియోగి'కి సంబంధించిన ప్రోమోను ఈ రోజు విడుదల చేసింది వనిత టీవీ.. భక్తి గీతాలకు పెట్టింది పేరైన సింగర్ మంగ్లీ ఈ పాటను ఆలపించారు.. "నీ పాదధూళి రాలిన విభూదిని.. తనువెల్ల పూసుకున్న నీకు దాసోహమే.. దింగబర జగంబులో నీ సాటి ఎవరు రా? అహంబును వీడనాడినానురా నీ సేవలు.. ఆది యోగి.. అరుణాచల శివ.. ఆదియోగి.. గౌరీ శంకర ఆదియోగి..' అంటూ సాగుతోన్న 'ఆదియోగి' సాంగ్ ప్రోమో ఎంతగానో ఆకట్టుకుంటుంది.. పూర్తి సాంగ్ ఎప్పుడు విడుదల చేస్తారా అనే హైప్‌ను క్రియోట్చేస్తోంది ఆదియోగి…