-
Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!
Nora Fatehi Song Controversy: ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాటపై తీవ్ర వివాదమే రేగింది.. ఈ పాటలో నోరా ఫతేహి నృత్య భంగిమలు, పాటలోని అసభ్యకరమైన సాహిత్యం తీవ్ర విమర్శలకు గురయ్యాయి. అసభ్యకరమైన సాహిత్యం, నృత్య భంగిమల కారణంగా తీవ్ర విమర్శలు రావడంతో గీత రచయిత స్పందించారు. ఈ పాటకు గీత రచయిత రఖీబ్ ఆలం.. పేరు కనిపించడంతో నెటిజన్లు ఆయనను కూడా టార్గెట్ చేశారు. దీనిపై స్పందించిన రఖీబ్ ఆలం తాను అసలు ఈ […] -
Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!
Off The Record: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఓవైపు ఏపీ యంత్రాంగం పనిచేస్తున్నా…దానికి సమాంతరంగా రాజమండ్రిలో బీజేపీ చేస్తున్న కార్యక్రమం చర్చనీయాంశమైంది. ప్రజావారధి పేరుతో మొదలుపెట్టిన ప్రోగ్రామ్ చుట్టూ…. సరికొత్త ప్రశ్నలు పెరుగుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్స్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసే అవకాశం ఉంది. ఫిర్యాదుల్ని ఆన్లైన్లో నమోదు చేసి, వాటి […] -
Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!
Off The Record : చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఆవిర్భావం తర్వాత టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. కానీ ఇప్పుడు నాయకత్వం కోసం వెదుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి కుటుంబం పార్టీతో ఉన్నన్ని రోజులు ఆ లోపం కనిపించలేదు. ఇక 2014లో ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా శంకర్ యాదవ్ గెలిచారు. అలాగే 2019లో ఆయన మీద వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి […] -
Perfect Roti Dough Ratio: రొట్టె పిండిని ఎలా కలపాలి.. ఎంత నీరు వాడాలి.. ? 99 శాతం మందికి తెలియని విషయం ఇది..!
Perfect Roti Dough Ratio: మన దేశంలో మధ్యాహ్నం లేదా రాత్రి భోజనానికి రొట్టె (చపాతీ) ప్రధాన ఆహారంగా ఉంటుంది. మరికొందరైతే ఉదయం కూడా జొన్న రొట్టె, చపాతీ చేసుకునేవారు కూడా లేకపోలేదు.. అయితే చాలా మందికి రొట్టె పిండిని ఎలా సరిగ్గా కలపాలో, ఎంత నీరు కలపాలో తెలియదు. పిండిని సరైన విధంగా కలపకపోతే రొట్టెలు గట్టిగా మారడం, చల్లారిన తర్వాత పాపడ్లా మారడం లేదా ఒత్తేటప్పుడు పిండికి అంటుకోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే […] -
Off The Record: 2029 కోసం జగన్ మాస్టర్ ప్లాన్..!
Off The Record: 2024 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న వైసీపీ ఈసారి ముందే అలర్ట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ… విఫల ప్రయోగాలను ఇక పక్కన పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. తమ వారసులకు రాజకీయ రాచబాట వేయాలని కలలుగంటున్న కొందరు వైసీపీ సీనియర్స్ గత ఎన్నికల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి తమ వారసులకు టికెట్లు ఇప్పించుకున్నారు. కానీ… ఫలితాలు మాత్రం పూర్తి రివర్స్‌లో వచ్చేసరికి ఈ విషయంలో హైకమాండ్ పునరాలోచిస్తోందట. […] -
Story Board: యుద్ధం విషయంలో ట్రంప్ కు వెనకడుగు తప్పదా..?
Story Board: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, దానికి ఇరాన్ ప్రతిదాడులు ప్రస్తుత యుద్ధాన్ని రోజురోజుకీ మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఇరు పక్షాలతో పాటు ప్రపంచ దేశాలూ దీనికి భారీ మూల్యాన్నే చెల్లిస్తున్నాయి. తొలిరోజు దాడిలో ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ, ఆ దేశ ముఖ్య సైనికాధికారులు చనిపోవడంతో భారీ విజయం సాధించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. సైనికపరమైన ఈ విజయం…రాజకీయ, వ్యూహాత్మక గెలుపునకు దారితీయకపోగా దీర్ఘకాల యుద్ధంలో ఆ దేశాలు కూరుకుపోయేలా […] -
Deepika: అంధ మహిళా క్రికెట్ టీం కెప్టెన్ దీపికకు ఇంటి స్థలం కేటాయింపు.. 6 నెలల్లో ఇల్లు పూర్తి చేస్తానని ఎమ్మెల్యే హామీ
Deepika: అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన మాట నిలబెట్టుకున్నారు. అంధ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు ఇంటి స్థలం కేటాయించారు.. దానికి సంబంధించిన పత్రాలను దీపికకు అందజేశారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. అమరాపురం మండలం తంభాలహట్టి గ్రామంలో ఉన్న దీపిక ఇంటిని స్వయంగా సందర్శించారు. ఆమె పరిస్థితిని తెలుసుకుని వెంటనే ఇంటి స్థలం కేటాయించే చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తన సొంత నిధులతో ఆరు నెలల్లో ఇల్లు […] -
JC Prabhakar Reddy Emotional: కన్నీరు పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి..
JC Prabhakar Reddy Emotional: అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపాలిటీలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ భావోద్వేగానికి గురయ్యారు. సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన కన్నీరు పెట్టుకోవడం అక్కడ ఉన్న వారిని కదిలించింది. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి అభివృద్ధిపై తనకు స్పష్టమైన విజన్ ఉందని తెలిపారు. “2027 నాటికి ప్రపంచ పటంలో తాడిపత్రి పేరు కనిపించేలా అభివృద్ధి చేస్తాం” అని ఆయన పేర్కొన్నారు. Read Also: […] -
Sanjay Dutt Nora Fatehi Controversy Song: సంజయ్ దత్-నోరా ఫతేహి అశ్లీల పాటపై ప్రభుత్వం సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశాలు..
Sanjay Dutt Nora Fatehi Controversy Song: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ – నటి నోరా ఫతేహి నటించిన ఒక పాటపై తీవ్ర వివాదం చెలరేగింది. ఈ పాటలో అశ్లీల కంటెంట్ ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుంది. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని Central Board of Film Certification (సీబీఎఫ్సీ)కు ఆదేశాలు జారీ చేసింది. అశ్లీల కంటెంట్ ఉన్న పాటలను […] -
Nayanthara Controversy: నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా..? సీఎంను టార్గెట్ చేయబోయి ఇరుక్కుపోయిన ఎంపీ..
Nayanthara Controversy: తమిళనాడులో రాజకీయ వర్గాల్లో ఒక వ్యాఖ్య పెద్ద దుమారాన్ని రేపింది. అన్నా డీఎంకే ఎంపీ షణ్ముగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటి నయనతార పేరును ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడులో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ All India Anna Dravida Munnetra Kazhagam (అన్నాడీఎంకే) నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. విల్లుపురంలో జరిగిన ఈ నిరసనకు అన్నా […]
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!