-
Ceiling Fan Falls on Woman Judge: కోర్టులో విచారణ సమయంలో మహిళా జడ్జీపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్.. తీవ్ర గాయాలు..
Ceiling Fan Falls on Woman Judge: ఓ కేసు విచారణ కొనసాగుతోన్న సమయంలో మహిళా న్యాయమూర్తిపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడిన ఘటన కలకలం రేపింది.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా కోర్టులో.. సోమవారం ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కోర్టులో విచారణ జరుగుతుండగా, పనిచేస్తున్న సీలింగ్ ఫ్యాన్ అకస్మాత్తుగా ఊడిపడి మహిళా అదనపు సెషన్స్ జడ్జిపై పడింది. ఈ ఘటనతో కోర్టు గదిలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, కోర్టు కార్యకలాపాలు యథావిధిగా […] -
Natural Homemade Raisins: పెరుగుతోన్న ధరలు..! ఇంట్లోనే ఎండుద్రాక్ష ఇలా తయారు చేసుకోండి..
Natural Homemade Raisins: మార్కెట్లో ఎండుద్రాక్ష ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని ఇంట్లోనే సహజ పద్ధతిలో తయారు చేసుకోవచ్చు. యంత్రాలు లేదా రసాయనాలు అవసరం లేకుండా కేవలం సూర్యరశ్మి సహాయంతో రుచికరమైన ఎండుద్రాక్షను తయారు చేయడం చాలా సులభం. సరైన పద్ధతిని పాటిస్తే ఇంట్లో తయారైన ఎండుద్రాక్ష ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి. ఎండుద్రాక్షలు సాధారణంగా ప్రతి ఇంట్లో ఉపయోగించే డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. ఖీర్, హల్వా వంటి తీపి వంటకాలలో వీటిని ఉపయోగిస్తారు. అలాగే పిల్లలు, పెద్దలు […] -
LPG Cylinder Booking: గ్యాస్ సిలిండర్ల కోసం భారీ క్యూలైన్ల నుంచి ఉపశమనం.. ఇలా చేయండి..
LPG Cylinder Booking: గ్యాస్ సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద పొడవైన క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు సులభంగా ఇంటి నుంచే ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. వాట్సాప్, మొబైల్ యాప్ లేదా ఫోన్ కాల్ ద్వారా కొద్ది నిమిషాల్లోనే సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చు. దేశంలోని ప్రధాన గ్యాస్ సరఫరా సంస్థలు అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఇండేన్), హిందూస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీ గ్యాస్) మరియు భారత్ పెట్రోలియం (భారత్ […] -
AP LPG Supply: ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవు.. ప్రజలు ఆందోళన చెందకుండా చర్యలు చేపట్టండి..
AP LPG Supply: గ్యాస్ సరఫరా పై ప్రజలు ఆందోళన కు గురవ్వకుండా చర్యలు తీసుకోవలన్నారు సీఎం చంద్రబాబు… ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని.. ఆస్పత్రులకు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా […] -
Minister Nara Lokesh: మైలవరం స్కూల్లో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు సీరియస్ వార్నింగ్..
Minister Nara Lokesh: ఎన్టీఆర్ జిల్లా, మైలవరం దేవునిచెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ పాఠశాల హెచ్ఎం డ్రామా ఆడించిన ఘటన నేపథ్యంలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం నాణ్యతపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. […] -
Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?
Chairmans Desk : ఇరాన్-అమెరికా యుద్ధాన్ని…ప్రపంచంలో యుద్ధ రంగ నిపుణులు, అంతర్జాతీయ విశ్లేషకులు ఎవరికి వాళ్లు ఇష్టమొచ్చిన కోణంలో విశ్లేషిస్తున్నారు. అమెరికా ఆ దేశ సన్నిహిత మిత్రుడైన ఇజ్రాయెల్ ఇరాన్ మీద తెగబడ్డాయి. అందుకు ప్రతిదాడిగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి ప్రారంభించింది. ఆంబోతులా కుమ్ములాటల మధ్య లేగదూడలు నలిగిపోయినట్లు…అమెరికా-ఇరాన్ యుద్ధంలో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్…దుబాయ్, అబుదాబీ, షార్జాతో పాటు మిగిలిన గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్ , కువైట్, ఖతార్, సౌదీ అరేబియా […] -
Off The Record: పవన్ కల్యాణ్ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?
Off The Record: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక నుంచి తాను ఎక్కువ సమయం రాజకీయాలకే కేటాయిస్తానని, తన ప్రధమ ప్రాధాన్యం కూడా పాలిటిక్సేనని గతంలో ప్రకటించారాయన. దాంతో … చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేసి సిల్వర్ స్క్రీన్కు దూరం అవుతారని అంచనాలు వేసుకున్నారు చాలామంది. ఇక డిప్యూటీ సీఎంగా ఉంటూనే…. పెండింగ్‌లో ఉన్న హరిహర వీరమల్లు, ఓజీ సినిమా షూటింగ్స్‌ను పూర్తిచేశారాయన. ఆ రెండూ […] -
Vizianagaram Incident: యువకుడి వికృత చేష్టలు.. నిండు గర్భిణీ ఇంటి ముందు అసభ్య ప్రవర్తన..!
Vizianagaram Incident: విజయనగరం నగరంలోని ఏపీఎస్బీ 5వ బెటాలియన్ ఎదుట ఉన్న కృష్ణాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ కళ్యాణ్ అనే వ్యక్తి తన భార్య, మేనకోడలు, తల్లి తో కలిసి నివాసం ఉంటున్నాడు. ఎదురింట్లో పృథ్వి అనే యువకుడు నివసిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇంటి పక్కన ఉన్న నారింజ చెట్టు నుంచి కాయలు కోస్తున్న సమయంలో కళ్యాణ్ తల్లి, పృథ్వి మధ్య వాగ్వాదం జరిగింది. కాయలు ఎవ్వరిని అడిగి కోస్తున్నారని ప్రశ్నించడంతో ఇద్దరి కుటుంబాల […] -
Off The Record : కనిగిరి వైసీపీలో దద్దాల వర్సెస్ బుర్రా..
Off The Record : ప్రకాశం జిల్లా వైసీపీలో కనిగిరి రాజకీయం రసవత్తంగా నడుస్తోంది. ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ, కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో కనిగిరి నుంచి గెలిచిన మధుసూదన్ యాదవ్‌ను గత ఎన్నికల్లో కందుకూరుకు షిఫ్ట్ చేసింది వైసీపీ అధిష్టానం. కానీ…. అక్కడ ఓడిపోయాక తిరిగి తన పాత నియోజకవర్గం మీదికే బుర్రా మనసు మళ్ళింది. కనిగిరి అయితేనే […] -
MP Putta Mahesh Kumar: తప్పు చేయలేదు.. నిర్దోషిగా నిరూపించుకుంటా..
MP Putta Mahesh Kumar: హైదరాబాద్ లో డ్రగ్స్ సంబంధిత వ్యవహారంలో తన పేరు రావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఈ మేరకు ఏలూరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మీడియాకు ఎంపీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దురదృష్టకర ఘటన నేపథ్యంలో, తాను ఎటువంటి తప్పు చేయలేదనే విషయాన్ని, తనను ఎంపీగా గెలిపించిన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, పార్టీ అధిష్టానానికి తెలియజేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. హైదరాబాద్ […]
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!