-
Oil and Gas Prices Surge: అమాంతం పెరిగిపోయిన గ్యాస్, చమురు ధరలు..
Oil and Gas Prices Surge: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్‌తో చాలా దేశాల్లో ఇంధన, గ్యాస్ కొరత ఏర్పడింది.. వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి.. ఇక, గల్ఫ్‌లోని కీలక ఇంధన సౌకర్యాలపై తీవ్ర దాడులు ప్రపంచ చమురు, సహజ వాయువు మార్కెట్లను కలవర పెడుతున్నాయి.. ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలోని అనేక LNG కేంద్రాలపై క్షిపణి దాడులు జరగడం వల్ల భారీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి.. దీంతో పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టు ఖతార్ ఎనర్జీ […] -
Massive Water Cloud Discovered in Space: అంతరిక్షంలో భారీ మేఘం.. సముద్రాలన్నింటి కంటే 140 ట్రిలియన్ల రెట్ల ఎక్కువ నీరు..!
Massive Water Cloud Discovered in Space: విశ్వంలో ఎన్నో అద్భుతాలు.. ఎన్నో ఆశ్చర్యకర అంశాలు.. వెతికే కొద్ది కొత్త కొత్త సంగతులు.. అయితే, శాస్త్రవేత్తలు 12 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఒక విశ్వ మేఘాన్ని కనుగొన్నారు. ఈ మేఘంలో భూమిపై ఉన్న సముద్రాలన్నింటికన్నా 140 ట్రిలియన్ల రెట్లు ఎక్కువ నీరు ఉంది. ఇది మన విశ్వం ఎంత విశాలమైనదో, మరియు ప్రాథమిక కాలంలోనే జీవం ఏర్పడే అవకాశం ఉన్నదని సూచిస్తుంది. ఈ మేఘం విశ్వ […] -
Balineni Srinivasa Reddy Tweet Delete: మాజీ మంత్రి బాలినేని ట్వీట్ ఎపిసోడ్లో ట్విస్ట్..
Balineni Srinivasa Reddy Tweet Delete: మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఎక్స్ ( ట్విట్టర్)లో చేసిన ఓ పోస్టు.. మళ్లీ తీసివేశారు.. ఇప్పుడు ఆ పోస్టు గురించి చూస్తే కనిపించడం లేదు.. మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారానికి ఉదయం చేసిన ట్వీట్‌తో పులిస్టాప్ పెట్టిన బాలినేని.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తాను, తన కుమారుడు ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. పోస్టు పెట్టారు.. […] -
Pakistan Cancels Republic Day Parade: పాక్‌లో తీవ్ర ఇంధన కొరత..! గణతంత్ర దినోత్సవ పరేడ్ కూడా రద్దు
Pakistan Cancels Republic Day Parade: పాకిస్తాన్ ఈ సంవత్సరం మార్చి 23న జరగాల్సిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌ను రద్దు చేసింది. ప్రధాన కారణాలు దేశంలో ఇంధన కొరత, పెరుగుతున్న చమురు ధరలు మరియు ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించాల్సిన అవసరం అని ప్రభుత్వ ప్రకటనలో పేర్కొనబడింది. సాంప్రదాయంగా, పాకిస్తాన్ దినోత్సవాన్ని ఇస్లామాబాద్‌లో 31-గన్ సెల్యూట్‌తో, రాష్ట్ర రాజధానులలో 21-గన్ సెల్యూట్లతో మరియు సాయుధ దళాల ప్రదర్శనతో జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం, పరేడ్ రద్దు చేయబడినప్పటికీ, జెండా […] -
AP Weather Alert: అలర్ట్.. మరో మూడు రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు..
AP Weather Alert: ఇప్పటికే అకాల వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి.. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం, రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావాల కారణంగా, రాత్రి సమయంలో కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. […] -
iPhone 17e.. చౌకగా అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్.. పనితీరు ఎలా ఉందంటే..?
iPhone 17e: యాపిల్ సంస్థ తయరు చేసే ఐఫోన్ కోసం ఎదురుచూసేవాళ్లు ఎంతో మంది ఉంటారు.. ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిందంటే చాలు.. రోజులు, గంటల తరబడి.. క్యూలైన్లో నిలబడి ఫోన్ అందుకున్న తర్వాత ఆనందంతో ఉప్పొంగి పోతారు.. అయితే, ఐఫోన్ అంటేనే.. ఖరీదైనది.. మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ కొనలేదని వెనక్కి తగ్గేవారు కొందరైతే.. ఏదేమైనా ఐఫోన్ కొనాల్సిందే అని పట్టుబట్టి కొనుగోలు చేసేవారే చాలా మంది అని చెప్పాలి.. ఇప్పుడు యాపిల్ కూడా తన పంతా […] -
Unseasonal Rains Damage: అకాల వర్షాలతో భారీ నష్టం.. ఆరు జిల్లాల్లోని 16 మండలాలపై అధిక ప్రభావం
Unseasonal Rains Damage: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలతో వ్యవసాయ పంటలకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు గాలివానలు, వర్షాలు, వడగళ్ల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి 16 మండలాల్లోని 89 గ్రామాల్లో పంటలు వర్షాలతో దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనాలను […] -
Best Credit Cards for Movie Offers: ఈ క్రెడిట్ కార్డులు ఉంటే సరి.. ఉచితంగా సినిమాలు చూడొచ్చు.. లేదా 50 శాతం డిస్కౌంట్..
Best Credit Cards for Movie Offers: సినిమాలు చూడటం చాలా మందికి ఇష్టమైన వినోదం.. అయితే, ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ ధరలు పెరుగుతుండటంతో సినిమా చూడటం ఖరీదైన వ్యవహారంగా మారుతోంది.. ఓ కుటుంబం వెళ్లి సినిమా చూడాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.. ఈ పరిస్థితిలో, సినిమా టిక్కెట్లపై తగ్గింపులు, ఉచిత టిక్కెట్లు అందించే క్రెడిట్ కార్డులు ప్రేక్షకులకు మంచి ఉపశమనం ఇస్తున్నాయి. BookMyShow, Paytm Movies మరియు PVR Cinemas వంటి […] -
Gautam Gambhir: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన గౌతమ్ గంభీర్..
Gautam Gambhir: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్.. తన వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న ఏఐ డీప్‌ఫేక్‌లు, నకిలీ వీడియోలు మరియు అనధికారిక వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.. గంభీర్ తన పిటిషన్లో, తన పేరు, ముఖం, గొంతును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో నకిలీ కంటెంట్ విస్తృతంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి వేదికలపై ఏఐ […] -
Chiranjeevi: వైఎస్ఎస్ సేవలను ప్రశంసిచిన మెగాస్టార్ చిరంజీవి
Chiranjeevi: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు. శతాబ్ద కాలంగా క్రియాయోగానికి సంబంధించి వైఎస్ఎస్ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. వైఎస్ఎస్ ఉపాధ్యక్షుడు స్వామి స్మరణానందకు చిరంజీవి హైదరాబాద్‌లో ఓ సంస్థ తరఫున ఉగాది పురస్కారాన్ని అందజేశారు. స్వామీజీకి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా స్వామి స్మరణానంద మాట్లాడుతూ మనసుకు, శ్వాసకు సంబంధం ఉందన్నారు. శ్వాసను నియంత్రించడం ద్వారా ఆలోచనలను ప్రభావితం చేయవచ్చని, మనసును అదుపులో పెట్టుకోవచ్చన్నారు. క్రియాయోగం […]
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!