-
Off The Record: మంత్రివర్గ విస్తరణ మీద ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్యేల ఆశలు
Off The Record: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్నారు. ఇన్నాళ్ళు రకరకాలుగా ఎదురు చూసీ…చూసీ….ఇక ఫైనల్‌గా త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ మీదే హోప్స్ పెట్టుకున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పటి వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. మొదటిసారి విస్తరణ సమయంలో తర్వాత ఇస్తామని అధిష్టానం చెప్పినట్టు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకున్నారు. కానీ రెండో విడత జరిగిన మంత్రివర్గ విస్తరణలో సైతం రంగారెడ్డి జిల్లాకు స్థానం […] -
Security lapse at Srisailam: శ్రీశైలం ఆలయంలో భద్రతా వైఫల్యం
Security lapse at Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఉగాది మహోత్సవాల సందర్భంగా గర్భగుడిలో శ్రీస్వామివారిని ఓ భక్తుడు సెల్ఫోన్లో వీడియో తీయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేవాలయంలో మొబైల్ ఫోన్లు, వీడియో కెమెరాలకు అనుమతి లేకపోయినప్పటికీ, ఒక సామాన్య భక్తుడు వాటిని లోనికి తీసుకెళ్లడం భద్రతా లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వీడియో తీసిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తుడిగా గుర్తించినట్లు సమాచారం. […] -
MP Putta Mahesh Clarifies: ఎంపీ పుట్టా మహేష్ వివరణ.. ఇప్పుడు టెస్ట్ చేసుకున్నా నేను సిద్ధమే..
MP Putta Mahesh Clarifies: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు తీవ్ర కలకలం రేపుతోంది.. అయితే డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో వివాదంలో ఉన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తాను ఎలాంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదని స్పష్టంగా తెలిపారు. పార్టీకి వెళ్లిన విషయంపై వివరణ ఇస్తూ, వ్యక్తిగత పరిచయాల కారణంగా ఆ కార్యక్రమానికి హాజరయ్యానని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తనను అనవసరంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. Read Also: Hyundai Exter: […] -
Off The Record: గంటా, అవంతి పొలాల్లో పొలిటికల్ మొలకలు? మళ్లీ కలిసిపోయారా ?
Off The Record: శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది పాలిటిక్స్‌లో చాలా కామన్. వేరువేరు జెండాల కింద పనిచేసినప్పుడు దుమ్మెత్తి పోసుకునే నేతలు ఒకే గూటి కిందకు వచ్చి చిలక పలుకులు పలకడం కొత్తేం కాదు. ఇప్పుడు ఆ జోన్లోకి వచ్చారు.. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాసులు. ప్రస్తుతానికి ఒకే గూట్లో లేకున్నా… ఇద్దరి పొలాల్లో మొలకలొస్తున్నాయట. 2024 ఎన్నికల్లో భీమిలి గడ్డ మీద ప్రత్యర్థులుగా తలపడ్డ ఇద్దరు […] -
Off The Record: ఏలూరు టీడీపీ మీద ఎంపీ పుట్టా ఎఫెక్ట్?
Off The Record: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు ప్రకంపనలు ఏలూరు లోక్‌సభ సీటు పరిధిలో టీడీపీని బాగానే షేక్ చేస్తున్నాయట. లోకల్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ కేసులో ఇరుక్కోవడంతో…నియోజకవర్గంలో టీడీపీకి, వోవరాల్‌గా కూటమికి కూడా డ్యామేజ్ జరుగుతోందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. ఆయన వెనక మేమున్నామంటూ నిన్నటిదాకా డప్పుకొట్టిన వాళ్ళు కూడా….మెల్లిగా చాప చుట్టేస్తున్నట్టు సమాచారం. ఛోటామోటా నేతల సంగతి పక్కన పెడితే….ఏలూరు ఎంపీ పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా మనకెందుకొచ్చిన గొడవ, ఆ మరకల […] -
China and Russia Back Cuba: క్యూబా కోసం ఏకమైన చైనా-రష్యా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
China and Russia Back Cuba: చిన్న దేశమైనా.. అగ్రరాజ్యం అమెరికాకు ఎప్పుడూ పక్కలో బల్లెంలా ఉంటుంది క్యూబా.. అయితే, ప్రపంచ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలు నెలకొంటున్న వేళ, క్యూబాకు మద్దతుగా చైనా, రష్యా నిలవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత వేడెక్కించాయి. అమెరికా విధించిన కఠిన ఆంక్షల కారణంగా క్యూబా తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అమెరికా.. క్యూబాపై ఇంధన దిగ్బంధనాన్ని కఠినతరం […] -
LPG Shortage: LPG సిలిండర్ల డెలివరీపై మంత్రి నాదెండ్ల కీలక ఆదేశాలు..
LPG Shortage: ఆంధ్రప్రదేశ్‌లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. రాష్ట్రంలో ఎలాంటి అంతరాయం లేదన్న ఆయన.. ప్రజలు గ్యాస్ కొరతపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,00,479 ఎల్పీజీ సిలిండర్ల డెలివరీలు జరిగాయని వెల్లడించారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో, ముఖ్యంగా […] -
MP Putta Mahesh: షోకాజ్ నోటీసుకి సమాధానం ఇచ్చిన ఎంపీ పుట్టా మహేష్.. టీడీపీ అధిష్టానం చర్యలపై ఉత్కంఠ..!
MP Putta Mahesh: తెలుగుదేశం పార్టీ అధిష్టానం జారీ చేసిన షోకాజ్ నోటీసుపై లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చాడు ఏలూరు లోక్‌సభ సభ్యులు పుట్టా మహేష్ కుమార్.. అయితే, ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. డ్రగ్స్ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం ఐదు రోజుల గడువుతో నోటీసు జారీ చేసింది. గడువు ముగియడంతో, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ నిన్న రాత్రి తన సమాధానాన్ని సమర్పించినట్లు సమాచారం. Read Also: Iran War: […] -
Sri Lanka Refuses US Military Aircraft Landing: అమెరికా యుద్ధ విమానాలు దిగేందుకు నో చెప్పిన శ్రీలంక..
Sri Lanka Refuses US Military Aircraft Landing: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో.. శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది.. ఉద్రిక్తతల మధ్య తన తటస్థ వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. అమెరికా యుద్ధ విమానాలకు తమ భూభాగంలో దిగేందుకు అనుమతి నిరాకరించడం ద్వారా ఈ నిర్ణయాన్ని మరింత బలంగా తెలియజేసింది. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే పార్లమెంటులో మాట్లాడుతూ.. అమెరికా రెండు సార్లు యుద్ధ విమానాలను దిగేందుకు అనుమతి కోరిందని తెలిపారు. అయితే, దేశ తటస్థ విధానాన్ని […] -
Heat Stroke Warning Signs: వడదెబ్బ సంకేతాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..
Heat Stroke Warning Signs: మార్చి నెలలోనే ఎండలు దంచికొడుతున్నాయి.. బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించింది.. అయితే, ఎండైనా.. వాన అయినా.. బయటకు వెళ్లాల్సిన వాళ్లు చాలా మందే ఉంటారు.. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ వడ దెబ్బ మరియు ఎండదెబ్బ అలసట వంటి వేడి సంబంధిత అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా మంది వడదెబ్బను సాధారణ అలసటగా తీసుకుంటారు. కానీ ప్రారంభంలోనే సంకేతాలను గుర్తించినా.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం […]
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!