20 Years Of Avunu Valliddaru Ista Paddaru: వైవిధ్యమైన చిత్రాలతో జనాన్ని విశేషంగా అలరించారు దర్శకుడు వంశీ. ఆయన సినిమాల జయాపజయాలతో అభిమానులకు సంబంధం లేదు. వంశీ నుండి ఓ సినిమా వస్తోందంటే ఆ రోజుల్లో ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి కనబరిచేవారు. అభిమానులు ఆశించినట్టుగా కొన్నిసార్లు వారిని విశేషంగా అలరించేలా వంశీ చిత్రాలను రూపొందించి ఆకట్టుకున్నారు. ‘ఏప్రిల్ 1 విడుదల’ తరువాత వంశీ నుండి ఒక్క హిట్ మూవీ కూడా రాలేదు. వచ్చినవన్నీ అందరినీ […]
Devisri Prasad Birthday: తండ్రి చేయి తిరిగిన రచయిత. తనయుడేమో సప్త స్వరాలతో సావాసం చేస్తూ చేతులు అలా ఇలా తిప్పేస్తూ మాయ చేసి మత్తు చల్లేలా సంగీతం సమకూర్చగల మేటి. ఆ తండ్రి సత్యమూర్తి. ఆయన పెద్దకొడుకు దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో ఏ లాంటి మ్యాజిక్ చేస్తాడో ప్రత్యేకించి తెలుగువారికి చెప్పనవసరం లేదు. దేవిశ్రీ ప్రసాద్ 1979 ఆగస్టు 2న తూర్పు గోదావరి జిల్లా వెదురుపాకలో జన్మించాడు. బాల్యం నుంచీ దేవిశ్రీ ప్రసాద్ […]