Karthikeya-2: థియేట్రికల్ ట్రైలర్ కు రంగం సిద్థం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthikeya-2:The stage is ready for the theatrical trailer!
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న ‘కార్తికేయ-2’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ట్రైలర్ కు చక్కని స్పందన వచ్చింది. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో సినిమాలు నిర్మిస్తున్న టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆగస్ట్ 12న ‘కార్తికేయ-2’ మూవీ విడుదల కాబోతున్న నేపథ్యంలో 6వ తేదీ ఈ మూవీకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను రెడీ చేస్తోంది చిత్ర బృందం. కాలభైరవ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ఎక్స్ టార్డినరీగా ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ కి జంటగా నటిస్తోంది. శ్రీకృషుడి సమయంలో సముద్ర గర్భంలో మునిగిపోయినా ద్వారకా నగర నేపథ్యంలో ‘కార్తికేయ -2’ చిత్రం రూపుదిద్దుకోవడం విశేషం. ఈ సినిమాను హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తున్నట్టు కో-ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి