Triumph Tracker 400: పోలా.. అదిరిపోలా.. ఫ్లాట్-ట్రాక్ స్టైల్‌లో ట్రయంఫ్ ట్రాకర్ 400.. ధర తెలిస్తే దడే..
- ఫ్లాట్-ట్రాక్ స్టైల్‌లో ట్రయంఫ్ ట్రాకర్ 400
- 2026 లో UK లో ఈ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్నారు
- ధర రూ. 2.50 లక్షలు - రూ. 2.70 లక్షలు ఉంటుందని అంచనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్లాట్-ట్రాక్ స్టైల్‌లో కొత్త ఆధునిక క్లాసిక్ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ తన 400సీసీ లైనప్‌ను మరింత విస్తరిస్తోంది. తాజాగా యూకే, ఇతర మార్కెట్లలో ట్రయంఫ్ ట్రాకర్ 400ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇది ఫ్లాట్-ట్రాక్ రేసింగ్ స్టైల్‌లో రూపొందించిన బైక్, రెట్రో లుక్‌తో ఆధునిక ఫీచర్లు కలిగి ఉంది. ఇది స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X మాదిరిగానే TR-సిరీస్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంది, కానీ మరింత స్పోర్టీ, అగ్రెసివ్ డిజైన్‌తో వచ్చింది. కంపెనీ 2026 లో UK లో ఈ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్నారు. ఈ మోటార్‌సైకిల్ యునైటెడ్ స్టేట్స్‌లో డర్ట్ ట్రాక్ రేసింగ్ కోసం సాధారణంగా ఉపయోగించే ఫ్లాట్-ట్రాక్ రేసింగ్ మోటార్‌సైకిళ్ల నుంచి ప్రేరణ పొందింది.
Also Read:NTR Fan Raju: ఎన్టీఆర్ వీరాభిమాని ‘ఎన్టీఆర్ రాజు’ ఇకలేరు!
Also Read
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
ఈ మోటార్‌సైకిల్‌ను 398cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో అమర్చారు. ఈ ఇంజిన్ 42 హార్స్‌పవర్, 37.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. ట్రయంఫ్ ఈ మోటార్ సైకిల్ పై 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED లైట్లు, ఒక చిన్న వైజర్, USD ఫోర్కులు, మోనో-షాక్ సస్పెన్షన్, డ్యూయల్-ఛానల్ ABS, ట్విన్-క్యాప్ అప్స్వెప్ట్ ఎగ్జాస్ట్, రౌండ్ రియర్ వ్యూ మిర్రర్లు వంటి అనేక అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఈ మోటార్ సైకిల్ కోసం UK లో బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. భారతదేశంలో ఈ మోటార్ సైకిల్ లాంచ్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి వివరాలను ప్రకటించలేదు. ధర రూ. 2.50 లక్షలు – రూ. 2.70 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
-
AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
-
Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్‌పై కీలక ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!