జూనియర్ ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వార్ టూ సినిమా రిలీజ్ సందర్భంగా తెలుగు యువత నాయకుడు గుత్త ధనుంజయ నాయుడుతో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మధ్య జరిగిన సంభాషణ లీక్ అయింది. అనుమతులతో సినిమా ఆడిస్తున్నారా లేదా అని ధనుని ప్రశ్నించిన ఎమ్మెల్యే. నేను అనంతపురం ఎమ్మెల్యే వార్ 2 సినిమా ఆడదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యే […]
ప్రముఖ నిర్మాత, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఒక కొత్త రియాల్టీ షోకు శ్రీకారం చుట్టారు. సినిమా రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రియాల్టీ షో ద్వారా కల్పించనున్నారు. మొత్తం 16 సినిమా స్క్రిప్ట్స్, ఆ స్క్రిప్ట్ ను పరిశీలించడానికి 12 మంది జడ్జీలు, సినిమాకు స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడం నుంచి ఆర్టిస్టులు, రచయితలు ఇలా 24 విభాగాల్లో పని చేసే టెక్నీషియన్లను మొత్తం 75 రోజుల్లో ఎన్నుకునే విధానాన్ని […]
టాలీవుడ్ షూటింగ్ బంద్ వ్యవహారం ఇప్పుడు చిరు ఇంటికి చేరింది. నేడు చిరు ఇంట్లో ప్రొడ్యూసర్స్ Vs ఫెడరేషన్ పంచాయతీ జరగబోతుంది. ప్రొడ్యూసర్స్ అభిప్రాయం తెలుసుకుని వారి ఫైనల్ నిర్ణయం ఏంటనే దానిపై వివరణ తీసుకోబోతున్నారు చిరంజీవి. నేడు ప్రొడ్యూసర్స్ సైడ్ నుండి వివరణ తీసుకుని రేపు ఫెడరేషన్ నాయకులతో చిరంజీవి సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇరు వర్గాల అభిప్రాయం తెలుసుకున్న తరువాత మంగళవారం ప్రొడ్యూసర్స్ మరియు ఫెడరేషన్ నాయకులతో మెగాస్టార్ భేటీ అయ్యే ఛాన్స్ […]
“వివేక్ అగ్నిహోత్రి లేటెస్ట్ మూవీ ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. మొదట ది ఢిల్లీ ఫైల్స్ టైటిల్‌తో ప్లాన్ చేసిన ఈ సినిమా బ్రిటిష్ రూల్ సమయంలో బెంగాల్లో జరిగిన చరిత్రలో మరిచిపోయిన ఘట్టాలను హార్డ్ హిట్టింగ్‌గా ఎక్స్పోజ్ చేస్తుందని టీజర్ సూచిస్తోంది. సస్పెన్స్, థ్రిల్లర్ టోన్‌లో తెరకెక్కిన ఈ సినిమా – అన్నోన్ ఫాక్ట్స్, సీక్రెట్స్‌ను సత్యాన్వేషణ చేస్తుందని సమాచారం. సెప్టెంబర్ 5న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది […]
మాస్ మహారాజ రవితేజ బ్యాక్ బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్ భాను భోగరవరపు దర్శకత్వంలో మాస్ జాతర చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వారం రోజలు షూట్ తో పాటు కొంత ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ ను కూడా […]
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఎందుకంటే… రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాలో అమీర్ ఖాన్ చేసిన దహా క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఈ పాత్ర కోసం మొదటగా అప్రోచ్ అయినది బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ను. అవును స్క్రిప్ట్ కూడా విన్నాట్ట.. కాని, షారూక్ కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్‌ను వదిలేశాడు. తర్వాత లోకేష్ కనగరాజ్ నేరుగా ఆమిర్‌ను కలిశాడు. Also Read […]
టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో స్టార్ హీరోల సినిమాల నుండి డెబ్యూ హీరోల సినిమాల వరకు షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని స్టార్ హీరోల సినిమాలు ఈ నెలలో రిలీజ్ డేట్ వేసి వున్నాయి. కానీ బంద్ కారణంగా అవి కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. బంద్ మొదలైన రోజు ఒకటి రెండు రోజుల్లో అంతా నార్మల్ అవుతుందని భావించి రిలీజ్ డేట్స్ వేశారు నిర్మాతలు. కానీ ఇప్పటికి 14 రోజులుగా […]
తెలుగు సినిమా పాన్ ఇండియాను దాటిపోయింది. పెద్ద సినిమా అంటే ఇక నుంచి పాన్ ఇంటర్నేషన్ మూవీనే. నిన్నటివరకు పాన్ ఇండియా మూవీ కోసం.. హిందీ.. కన్నడ.. తమిళం.. మలయాళం నుంచి నటీనటులను దిగుమతి చేసుకున్నారు. ట్రెండ్ మారింది. ఇక నుంచి హాలీవుడ్ స్టార్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. పూరీ జగన్నాథ్ లైగర్ కోసం ఏరికోరి మైక్ టైసన్‌ను తీసుకొచ్చాడు పూరీ. పెద్దగా ఇంపార్టెంట్ లేని రోల్‌ను టైసన్‌కు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సినిమా ఫ్లాప్ కావడంతో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ రిలీజ్ హరిహర వీరమల్లు. పిరియాడికల్ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా జులై 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. దాదాపు మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ సినిమా వస్తుండడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన వీరమల్లు ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ పవర్ స్టార్ క్రేజ్ తో తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ. 70 […]
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కూలీ. సన్ పిచ్ర్స్ నిర్మించిన ఈ సినిమా నిన్న ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో వచ్చిన వార్ 2 తో పోటీగా రిలీజ్ అయింది. కూలీ వర్సెస్ వార్ 2 సినిమాలు నువ్వా.. నేనా? అనేలా పోటీ పడ్డాయి. అయితే లోకేష్ కనకరాజ్ క్రేజ్ తో పాటు రజినీ మాస్ పవర్ తోడవడంతో కూలీ మొదటి రోజు అదరగొట్టింది. Also Read : Venky77 : వెంకీ […]